AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Niharika Konidela: ‘అమ్మాయిలు ఇలాగే ఉంటారు’.. విడాకుల తర్వాత మరింత హ్యాపీగా నిహారిక! వీడియో వైరల్‌

మెగాడాటర్‌ నీహారిక తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డతో ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో మరో క్యూట్‌ జంట విడిపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. ఐతే నీహారిక మాత్రం పెళ్లి తర్వాత ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన..

Niharika Konidela: 'అమ్మాయిలు ఇలాగే ఉంటారు'.. విడాకుల తర్వాత మరింత హ్యాపీగా నిహారిక! వీడియో వైరల్‌
Niharika Konidela
Srilakshmi C
|

Updated on: Jul 09, 2023 | 1:41 PM

Share

మెగాడాటర్‌ నీహారిక తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డతో ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో మరో క్యూట్‌ జంట విడిపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారు. ఐతే నీహారిక మాత్రం పెళ్లి తర్వాత ఫుల్‌ జోష్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో నీహారిక ఓ వీడియో షేర్‌ చేసింది. విడాకుల తర్వాత మెగాడాటర్‌ షేర్‌ చేసిన ఫస్ట్‌ పోస్ట్‌ కూడా ఇదే. ఈ వీడియోలో నీహారిక హ్యాపీగా కనిపించింది. తన ఫ్రెండ్స్‌తో చిల్‌ అవుతూ ప్రతి గార్ల్స్‌ గ్యాంగ్‌లో అమ్మాయిల ఇలా ఉంటారంటూ చెప్పుకొచ్చింది.

‘ప్రతి అమ్మాయిల గ్యాంగ్‌లో నాలుగు రకాల అమ్మాయిలు ఉంటారు. ఒకరు ఎప్పుడు మంచిగా డ్రెస్సింగ్ వేసుకునేందుకు ఆసక్తి చూపుతారంటూ తన గురించి చెప్పింది. ఇంకొకరు ఏది వేసుకున్నా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. మరొకరు కనీసం రెడీ అయ్యేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపరు. చివరిగా ఓ మహాతల్లి ఉంటుంది. తనెప్పుడు అస్సలు కనపడదు..’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

కాగా నటుడు నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నీహారిక తన కంటూ ఓ ఇమేజ్​క్రియేట్ చేసుకుంది. నటిగా, నిర్మాతగా రాణిస్తూ కెరీర్‌లో నిలదొక్కు కునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా విడాకులు తీసుకున్నట్లు అటు నీహారిక, ఇటు చైతన్య జొన్నల గడ్డకూడా అధికారికంగా ప్రకటించారు. నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని డిసైడ్ అయ్యాం. నాతో ఉండి సపోర్ట్‌ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్‌కు ధన్యవాదాలు. మా వ్యక్తిగత జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు మాకు కొంత ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నానని నీహారిక తెలిపింది.

ఓ వైపు చరణ్-ఉపాసన దంపతులకు బిడ్డ పుట్టిన ఆనందం. మరోవైపు వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీలు త్వరలో పెళ్లిపీటలెక్క బోతున్నారు. ఇంతలో నీహారిక విడాకుల వ్యవహారం మెగా ఇంట కొంత విచారానికి దారి తీసింది.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!