జగన్ కేబినెట్‌‌లో చోటు దక్కేదెవరికి..?

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో.. ఆ పార్టీ సంబరాల్లో మునిగి తేలుతొంది. కాగా.. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవులపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారెవరో ఇప్పుడు జిల్లాల వారీగా తెలసుకుందాం..! * శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, కళావతి , […]

జగన్ కేబినెట్‌‌లో చోటు దక్కేదెవరికి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 11:50 AM

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. దీంతో.. ఆ పార్టీ సంబరాల్లో మునిగి తేలుతొంది. కాగా.. ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవులపై చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారెవరో ఇప్పుడు జిల్లాల వారీగా తెలసుకుందాం..!

* శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, కళావతి , రెడ్డి శాంతి. * విజయనగరం: బొత్స సత్యనారాయణ, పుష్ప శ్రీవాణి, రాజన్నదొర. * విశాఖపట్నం: గుడివాడ అమరనాథ్‌, గొర్లె బాబూరావు, ముత్యాలనాయుడు. * తూర్పుగోదావరి: కన్నబాబు, దాడిశెట్టి రాజా. * పశ్చిమగోదావరి: ఆళ్ల నాని, తెల్లం బాలరాజు, తానేటి వనిత, గ్రంథి శ్రీనివాస్‌. * కృష్ణాజిల్లా: పేర్ని నాని, ఉదయభాను, పార్థసారథి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు. * గుంటూరు: ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రి రాజశేఖర్‌, అంబటి రాంబాబు, కోన రఘుపతి. * ప్రకాశం జిల్లా: బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌. * నెల్లూరు: మేకపాటి గౌతంరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి. * చిత్తూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆర్కే రోజా. * కడప: శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌ బాషా. * కర్నూలు: బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, శ్రీదేవి, హఫీజ్‌ఖాన్‌. * అనంతపురం: అనంత వెంకట్రామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి.

కాగా.. ఇతర జిల్లాల్లో పార్టీ సీనియర్ నేతలుగా ఉన్నవారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం కూడా ఉందని సమాచారం.

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్