జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ..

ఎన్నికల్లో విజయందుందుబి మోగించిన వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని పార్క్ విల్లే దగ్గర ఉదయం నుంచిసెక్యూరిటీ నిబంధనలు అమలు చేశారు. మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడంతోపాటు నివాసానికి వెళ్లే రోడ్డులో అనధికారిక వాహనాలను అనుమతించడంలేదు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇంటిలిజెన్స్, సివిల్ పోలీస్ బృందాలు నిరంతరం పహారా కోసం రంగంలోకి దిగాయి. సీఎంల ఇంటి దగ్గర అత్యాధునిక ఇంటిలిజెన్స్ వింగ్‌గా ఏర్పాటుచేసే ఐఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. […]

జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 24, 2019 | 5:33 PM

ఎన్నికల్లో విజయందుందుబి మోగించిన వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిలోని పార్క్ విల్లే దగ్గర ఉదయం నుంచిసెక్యూరిటీ నిబంధనలు అమలు చేశారు. మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేయడంతోపాటు నివాసానికి వెళ్లే రోడ్డులో అనధికారిక వాహనాలను అనుమతించడంలేదు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, ఇంటిలిజెన్స్, సివిల్ పోలీస్ బృందాలు నిరంతరం పహారా కోసం రంగంలోకి దిగాయి.

సీఎంల ఇంటి దగ్గర అత్యాధునిక ఇంటిలిజెన్స్ వింగ్‌గా ఏర్పాటుచేసే ఐఎస్‌డబ్ల్యూ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!