నేడే పరిషత్ రెండో దశ ఎన్నికలు

తెలంగాణ స్థానిక ఎన్నికల రెండో విడత పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ జరగనుంది. రెండో దశలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయిస్తే మిగతా 1,850 ఎంపీటీసీలకు పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లుగా గుర్తించిన 218 స్థానాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ […]

నేడే పరిషత్ రెండో దశ ఎన్నికలు
Follow us

|

Updated on: May 10, 2019 | 1:18 PM

తెలంగాణ స్థానిక ఎన్నికల రెండో విడత పోరుకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ జరగనుంది. రెండో దశలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. వీటిని మినహాయిస్తే మిగతా 1,850 ఎంపీటీసీలకు పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మావోయిస్టుల ప్రభావం ఉన్నట్లుగా గుర్తించిన 218 స్థానాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాలకు ఎన్నికల అధికారులు చేరుకున్నారు.

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!