Telangana Medical Recruitment: క‌రోనా వేళ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భారీ సంఖ్య‌లో వైద్య ఉద్యోగుల‌ భ‌ర్తీ..

Telangana Medical Professionals Recruitment 2021: తెలంగాణ‌లో రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెరుగుతోన్న రోగుల‌కు...

Telangana Medical Recruitment: క‌రోనా వేళ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. భారీ సంఖ్య‌లో వైద్య ఉద్యోగుల‌ భ‌ర్తీ..
Telangana Medical
Follow us

|

Updated on: May 11, 2021 | 5:04 PM

Telangana Medical Professionals Recruitment 2021: తెలంగాణ‌లో రోజురోజుకీ పెరుగుతోన్న క‌రోనా కేసుల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పెరుగుతోన్న రోగుల‌కు స‌రిప‌డ వైద్య సిబ్బందిని స‌మ‌కూర్చాల‌నే ఉద్దేశంతో ఏకంగా 50 వేల వైద్య సంబంధిత ఉద్యోగాల భ‌ర్తీకి సోమ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను కోరింది.

ముఖ్య‌మైన విష‌యాలు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా డాక్ట‌ర్లు, న‌ర్సులు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు భ‌ర్తీ చేయ‌నున్నారు. రిటైర్డ్ అయిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

* మెడిక‌ల్ ఆఫీస‌ర్ (స్పెష‌లిస్ట్‌) పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 1,00,000 జీతంగా అందిస్తారు.

* మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఎంబీబీఎస్‌) పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 40,000 జీతంగా అందిస్తారు.

* మెడిక‌ల్ ఆఫీస‌ర్ల‌కు (ఆయుష్‌) నెల‌కు రూ. 35,000 జీతంగా అందిస్తారు.

* స్టాఫ్ న‌ర్సుల‌కు నెల‌కు రూ. 23, 000, ల్యాబ్ టెక్నీషియ‌న్‌కు నెల‌కు రూ. 17,000 జీతంగా చెల్లిస్తారు.

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీగా 22.05.2021 నిర్ణ‌యించారు.

* ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Also Read: Education: సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి గైడెన్స్ అందించే యాప్..ఉత్తరప్రదేశ్ యువకుల సరికొత్త స్టార్టప్!

ఈ కోర్సులు చేసిన యువతకు మంచి అవకాశాలు..! కరోనా వల్ల పెరిగిన డిమాండ్..?

ITI Limited Recruitment 2021: భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ మే 15 ..

జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
జాతి వైరం మరిచి స్నేహంగా ఉంటున్న మూగజీవులు !!
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్- విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ?
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..