AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు

శ్రీశైల మల్లన్న హుండీలను దేవస్థాన అధికారులు తెరిచారు. అష్టాదశ శక్తి ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండిని లెక్కించారు. దేవస్థానానికి భక్తులు సమర్పించుకున్న..

శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.1.41 కోట్లు
Sanjay Kasula
|

Updated on: Oct 29, 2020 | 10:14 PM

Share

Srisaila Mahakshetra Hundi :  శ్రీశైల మల్లన్న హుండీలను దేవస్థాన అధికారులు తెరిచారు. అష్టాదశ శక్తి ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల మహాక్షేత్రంలో స్వామి అమ్మవార్ల హుండిని లెక్కించారు. దేవస్థానానికి భక్తులు సమర్పించుకున్న ముడుపులు, కానుకలను లెక్కించారు. మొత్తం రూ.1,41,20,481 హుండీ ఆదాయం వచ్చిందని ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీలతో పాటు పరివార దేవాలయాల హుండీలను కూడా లెక్కించారు. ఆలయ అధికారులు సిబ్బందితో లెక్కింపు చేపట్టారు. కరోనా వైరస్‌ నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో గత 23 రోజులుగా స్వామి అమ్మ వార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలను కట్టుదిట్టమైన భద్రత, నిఘా నేత్రాల పర్యవేక్షణలో లెక్కింపు జరిగినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...