12వేల మందికి ఉపాధి
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం ఆరు విభాగాల్లో 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. వచ్చే నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ భారతీయ రైల్వేలో ఉద్యోగాలు సంఖ్యాపరంగా, ఆదాయపరంగా కీలకమైంది. అలాగే ద.మ.రైల్వే సహా ఇతర జోన్లలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి. త్వరలోనే వీటి […]

సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం ఆరు విభాగాల్లో 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ఆర్బీ, ఆర్ఆర్సీ ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు. వచ్చే నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ భారతీయ రైల్వేలో ఉద్యోగాలు సంఖ్యాపరంగా, ఆదాయపరంగా కీలకమైంది. అలాగే ద.మ.రైల్వే సహా ఇతర జోన్లలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలున్నాయి. త్వరలోనే వీటి నియమాకాలు కూడా చేపడతారు.