AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘వివాహేతర సంబంధాలు’ ఉప్పల్‌లో అల్లుడిని హత్య చేసిన అత్త

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్త.. అల్లుడిని హత్య చేసింది. రామంతపూర్ కేసీఆర్ నగర్ లోని ఇంటికి వెళ్లిమరీ అత్త అనిత అల్లుడు నవీన్ ని చంపేసింది. కాగా, నవీన్ కు – అనితకు కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. ఈక్రమంలో ఆరు నెలల క్రితం అనిత.. తన కూతురును నవీన్ కు ఇచ్చి పెళ్లిచేసింది. అయితే, పెళ్ళైన నెలకే అనిత కూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో మీర్ పేట్ పోలీస్ […]

'వివాహేతర సంబంధాలు' ఉప్పల్‌లో అల్లుడిని హత్య చేసిన అత్త
Venkata Narayana
|

Updated on: Oct 29, 2020 | 12:12 PM

Share

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్త.. అల్లుడిని హత్య చేసింది. రామంతపూర్ కేసీఆర్ నగర్ లోని ఇంటికి వెళ్లిమరీ అత్త అనిత అల్లుడు నవీన్ ని చంపేసింది. కాగా, నవీన్ కు – అనితకు కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతున్నట్టు సమాచారం. ఈక్రమంలో ఆరు నెలల క్రితం అనిత.. తన కూతురును నవీన్ కు ఇచ్చి పెళ్లిచేసింది. అయితే, పెళ్ళైన నెలకే అనిత కూతురు ఆత్మహత్య చేసుకుంది. దీంతో మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో నవీన్ పై అనిత కేసుపెట్టింది. జైల్ నుండి వచ్చినప్పటి నుండి అనితను దూరం పెడుతుండడంతో ఈ రోజు రామంతపూర్ లోని నవీన్ ఇంటికి వచ్చిన అనిత.. కత్తితో పొడిచి నవీన్ ను హతమార్చింది. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...