బ్రేకింగ్: మాజీ ఎంపీ జేసీకి మరో షాక్.. భద్రత తొలగింపు..
Shock To JC Diwakar Reddy: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి భద్రతను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం జేసీకి ఉన్న 1+1 భద్రతను తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆయనకు 2+2 నుంచి 1 + 1 కు గన్‌మెన్‌లను తగ్గించిన ప్రభుత్వం.. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు శాఖ సర్కులర్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు […]
Shock To JC Diwakar Reddy: టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి భద్రతను ఏపీ ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం జేసీకి ఉన్న 1+1 భద్రతను తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆయనకు 2+2 నుంచి 1 + 1 కు గన్‌మెన్‌లను తగ్గించిన ప్రభుత్వం.. స్టేట్ సెక్యూరిటీ రివ్యూస్ కమిటీ ఆదేశాల మేరకే భద్రత తొలగింపు నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు శాఖ సర్కులర్ జారీ చేసింది. కాగా, ఇప్పటికే దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అటు జేసీకి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం గత ప్రభుత్వంలో కేటాయించిన భూములను కూడా జగన్ సర్కార్ రద్దు చేసింది.