AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో క్రాకర్స్‌ ప్లీజ్‌.. కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ పార్టీ క్యాడర్‌కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. క్రాకర్స్‌ కాల్చే బదులు స్వీట్లు పంపిణీ చేయండని హితవు చెప్పారు. ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ […]

నో క్రాకర్స్‌ ప్లీజ్‌.. కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచన
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 11, 2020 | 1:04 PM

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళుతోంది. ఎగ్జిట్‌పోల్స్‌ని అంచనాలను నిజం చేస్తూ భారీ విజయాన్ని మూటగట్టుకుంటోంది. గెలుపు ఉత్సాహంతో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తమ పార్టీ క్యాడర్‌కు ఓ ముఖ్య సూచన చేశారు. విజయోత్సవాలు జరుపుకోండి కానీ.. బాణాసంచా మాత్రం కాల్చకండని ఆదేశించారు. క్రాకర్స్‌ కాల్చే బదులు స్వీట్లు పంపిణీ చేయండని హితవు చెప్పారు. ఢిల్లీలో ఉన్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?