Road Accident: హిమాచ‌ల్‌ప్రదేశ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. 9మంది అక్కడిక‌క్కడే దుర్మరణం!

హిమాచ‌ల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు లోయలో పడి డ్రైవర్‌తో సహా 9మంది దుర్మరణం పాలయ్యారు.

Road Accident: హిమాచ‌ల్‌ప్రదేశ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ కారు.. 9మంది అక్కడిక‌క్కడే దుర్మరణం!
Himachal Pradesh Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 28, 2021 | 9:04 PM

Himachal Pradesh Road Accident: హిమాచ‌ల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు లోయలో పడి డ్రైవర్‌తో సహా 9మంది దుర్మరణం పాలయ్యారు. సిర్‌మౌర్ జిల్లా ప‌చ్ఛాడ్ ఏరియాలోని బాగ్ పాషోగ్ గ్రామం స‌మీపంలో కారు అదుపు త‌ప్పి రోడ్డు ప‌క్కనే ఉన్న లోతైన గోతిలో ప‌డింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడిక‌క్కడే మృతిచెందారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. మృతులు ఎవ‌ర‌నేది గుర్తించాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం స‌మాచారం తెలియ‌డంతో జ‌నం తండోప‌తండాలుగా అక్కడికి చేర‌కున్నారు. పోలీసులు గోతి నుంచి కారును వెలికితీసి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.

Read Also… British military documents: బజారుపాలైన బ్రిటన్ కీలక పత్రాలు.. బస్టాప్ పక్కన చెత్తలో రక్షణ శాఖ రహాస్యాల చిట్టా !

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!