Accident : ద్విచక్ర వాహన దారుడిపై నుంచి వెళ్లిపోయిన టిప్పర్ లారీ.. సీసీటీవీ కెమెరాలో రికార్డయియన దుర్ఘటన దృశ్యాలు
విజయవాడ పైపులు రోడ్డు నుండి జక్కంపుడి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఒక టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఆటోని ఓవర్ టెక్ చెయ్యబోయి లారీ క్రింద పడిన..
Road Accident in Vijayawada : విజయవాడ పైపులు రోడ్డు నుండి జక్కంపుడి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఒక టిప్పర్ లారీ ఢీ కొట్టింది. ఆటోని ఓవర్ టెక్ చెయ్యబోయి లారీ క్రింద పడిన సాయి కుమర్ (25) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సాయిని గుంటూరు జి జి హెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.