RED Movie Trailer : రామ్‌ ‘రెడ్‌’ ట్రైలర్‌ ఆగయా..’ఈసారి మంట మాములుగా లేదు’..మాస్, క్లాస్ మిక్స్

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఊర మాస్ విజయం సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తోన్న తాజా చిత్రం 'రెడ్‌'. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ హీరోయిన్స్ గా నటించారు.

RED Movie Trailer : రామ్‌ 'రెడ్‌' ట్రైలర్‌  ఆగయా..'ఈసారి మంట మాములుగా లేదు'..మాస్, క్లాస్ మిక్స్
Follow us

|

Updated on: Dec 24, 2020 | 11:56 AM

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఊర మాస్ విజయం సొంతం చేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని డ్యూయల్ రోల్ చేస్తోన్న తాజా చిత్రం ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్‌ హీరోయిన్స్ గా నటించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోంది. ఆ సమయం వచ్చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. తాజాగా ‘రెడ్’ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. రామ్ అభిమానులకు కావాల్సిన మాస్ అంశాలు కూడా పుష్కలంగా కనిపించాయి. మణిశర్మ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది. ఇచ్చి పడేశారు.  తమిళంలో ఘన విజయం సాధించిన ‘తడమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘రెడ్‌’ తెరకెక్కుతోంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత రామ్‌ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘రెడ్’ పై భారీ  అంచనాలు ఉన్నాయి.

Also Read :

Latest Articles
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
వైమానిక దళ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
పిల్లల్ని వేటకు సిద్ధం చేస్తోన్న సింహం.. ట్రైనింగ్ వీడియో చూస్తే
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
వామ్మో.. ఇదేం ఊచకోత భయ్యా.. 17 సీజన్లలో తొలిసారి ఇలా..
ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు అందాల వయ్యారి..
ఈ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పుడు అందాల వయ్యారి..
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?
భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయా? అసలు కారణం ఏంటి?