సర్దార్ పటేల్ జయంతి: ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’.. సెలబ్రేషన్స్ లైవ్

భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన ఇవాళ (అక్టోబరు 31)న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం. 2014 నుంచి ఈ వేడుక ప్రతిఏడాది జరుగుతోంది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోది నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని సంకల్పించి, విజయవంతంగా పూర్తి చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఇవాళ ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. […]

సర్దార్ పటేల్ జయంతి: 'రాష్ట్రీయ ఏక్తా దివస్'.. సెలబ్రేషన్స్ లైవ్
Venkata Narayana

|

Oct 31, 2020 | 8:35 AM

భారతదేశ ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన ఇవాళ (అక్టోబరు 31)న జాతీయ ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్నాం. 2014 నుంచి ఈ వేడుక ప్రతిఏడాది జరుగుతోంది. గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్దం నరేంద్రమోది నర్మదా నదితీరంలో ప్రపంచంలోనే ఎతైన ఐక్యతా ప్రతిమ అనే లోహ విగ్రహాన్ని సంకల్పించి, విజయవంతంగా పూర్తి చేయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో ఇవాళ ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇప్పటికే గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఈ వేడుకలో పాలుపంచుకుంటూ మహానేతను స్మరించుకుంటున్నారు. ఈ కార్యక్రమం ప్రత్యక్షప్రసారం ద్వారా చూద్దాం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu