హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లిన నాలాలు
హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ఆదివారవం నగరం మొత్తం విపరీతంగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడే ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ఆయా నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. రోడ్లపైకి నీరు ఉబికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీటి అడుగున మ్యాన్ హోల్స్ భయంతో ప్రయాణికులు ముందుకు సాగించారు. బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య పార్క్ వద్ద మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. పలు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంబర్ పేట,మెహదీపట్నం, నాగోలు, బండ్లగూడ, […]
హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ఆదివారవం నగరం మొత్తం విపరీతంగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడే ట్రాపిక్ జామ్ ఏర్పడింది. ఆయా నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. రోడ్లపైకి నీరు ఉబికి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీటి అడుగున మ్యాన్ హోల్స్ భయంతో ప్రయాణికులు ముందుకు సాగించారు. బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య పార్క్ వద్ద మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. పలు వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంబర్ పేట,మెహదీపట్నం, నాగోలు, బండ్లగూడ, దిల్‌సుఖ్‌నగర్, మమలక్ పేట్, ఎల్బీనగర్, చంపాపేట్, సరూర్ నగర్, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. దీంతో మార్గమధ్యలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.