రోడ్డు ప్రమాదంలో యువ హీరో మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువ హీరో మృతి చెందాడు. మలయాళ యువ హీరో బాసిల్ జార్జ్(30) రోడ్ యాక్సిడెంట్‌లో మరణించాడు. గతేడాది వచ్చిన 'పూవల్లియమ్ కుంజడమ్' అనే సినిమాతో పరిచయమయ్యాడు ఈ హీరో. ఆదివారం బాసిల్‌తో పాటు నలుగురు స్నేహితులు..

  • Tv9 Telugu
  • Publish Date - 6:07 pm, Tue, 5 May 20
రోడ్డు ప్రమాదంలో యువ హీరో మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువ హీరో మృతి చెందాడు. మలయాళ యువ హీరో బాసిల్ జార్జ్(30) రోడ్ యాక్సిడెంట్‌లో మరణించాడు. గతేడాది వచ్చిన ‘పూవల్లియమ్ కుంజడమ్’ అనే సినిమాతో పరిచయమయ్యాడు ఈ హీరో. ఆదివారం బాసిల్‌తో పాటు నలుగురు స్నేహితులు.. కొలెన్ చెర్రీ నుంచి మువట్టుపుళకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్గమధ్యమంలో మెక్కడంబు ప్రాంతంలో కారు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో స్పాట్‌లోనే ఇద్దరు మరణించాగా.. చికిత్స పొందుతూ జార్జ్ ఈ రోజు తుదిశ్వాస విడిచాడు. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. డ్రైవర్ తప్పిదం కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Read More:

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

విద్యార్థులను నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..