ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్..
Airtel Partnership with Zee5: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్.. జీ5తో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు ఎయిర్‌టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా రూ.149 అంతకంటే ఎక్కువ ప్యాక్‌లతో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు జీ5 ప్రీమియం ఉచిత యాక్సెస్ లభిస్తుంది. కాగా.. ఎయిర్‌టెల్ బ్రాండ్‌బ్యాండ్, పోస్టుపెయిడ్ ఖాతాదారులకు […]

Airtel Partnership with Zee5: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ లో ఉండిపోయాయి. ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్.. జీ5తో తన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులకు ఎయిర్‌టెల్-జీ5 సమ్మర్ బొనాంజా ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా రూ.149 అంతకంటే ఎక్కువ ప్యాక్‌లతో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు జీ5 ప్రీమియం ఉచిత యాక్సెస్ లభిస్తుంది.
కాగా.. ఎయిర్‌టెల్ బ్రాండ్‌బ్యాండ్, పోస్టుపెయిడ్ ఖాతాదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ప్రయోజనాలను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2018లో ఎయిర్‌టెల్ తమ ఖాతాదారులకు ఉచితంగా జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను అందించింది. అలాగే, ఇటీవల కొన్ని రీచార్జ్ ప్లాన్లపై ఓవర్-ది-టాప్ (ఓటీటీ) సేవలను కూడా అందించింది.
Also Read: ఆ 4 జిల్లాల్లో లాక్‌డౌన్ మరింత కఠినం..