AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: టీ డికాషన్‌ ఇలా వాడితే.. మీ జుట్టు సమస్యలన్నీ పరార్!

చిన్న వయసులోనే చాలా మందికి విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అపురూపంగా చూసుకునే కురులు అకారణంగా రాలిపోవడం వల్ల చాలా మంది విపరీతంగా బాధపడిపోతుంటారు. ఇలాంటి సమస్యలకు ఇంట్లో వాడి పడేసే టీ ఆకుతో చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా..? ఎలా వాడాలంటే..

Srilakshmi C
|

Updated on: Dec 28, 2025 | 1:18 PM

Share
నేటి వేగవంతమైన జీవనశైలిలో జుట్టు, చర్మం సంరక్షణ సవాలుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా జుట్టును జాగ్రత్తగా చూసుకోకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి.

1 / 5
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఎన్ని చికిత్సలు తీసుకున్నా జుట్టు రాలడం సమస్య తగ్గడం లేదు. ఇలాంటి సందర్భంలో ఇంటి నివారణల ద్వారా తేలికగా సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

2 / 5
తలస్నానం చేసిన వెంటనే వెంట్రుకలు దువ్వకూడదు. అలా చేస్తే వెంట్రుకలు తెగిపోవడం, ఎక్కువ జుట్టు రాలిపోవడం వంటి సమస్య మరింత పెరుగుతుంది. అలాగే జుట్టు దువ్వుకోవడానికి కూడా మెత్తటి బ్రిజిల్స్ ఉండే దువ్వెనను ఉపయోగించడం మంచిది.

3 / 5
జుట్టు పెరుగుదలకు టీ పొడిని ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.. ముందుగా టీ తయారు చేసిన తర్వాత డికాషన్‌ వడకట్టాలి. ఆ తర్వాత మిగిలిపోయిన టీ ఆకులను వేడినీటిలో వేయాలి. తరువాత కొంచెంగా చల్లబరచాలి.

4 / 5
ఆ తర్వాత దీన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. ఇది జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్యను శాశ్వతంగా వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు సమస్యలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
బంగాళాఖాతంలో మరో తుఫాన్‌.. పొంచి ఉన్న భారీ ముప్పు!

కష్టాల్లో భారత్.. అందరి చూపు హర్మన్ వైపే..!

చిన్నప్పుడు గొర్రెలు కాశాడు.. ఇప్పుడు IPS అధికారి అయ్యాడు!

ప్రియుడిని పెళ్లి చేసుకున్న అర్జున్ చిన్న కూతురు..

ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిదేనా? జలుబు వస్తుందనేది నిజమేనా?

దీపావళికి ఇంటిని శుభ్రం చేస్తున్నారా? వాస్తు ప్రకారం ఈ నియమాలు..

ఈ 3 పనులు పూర్తి చేస్తేనే పీఎం కిసాన్ సాయం.. కేంద్రం అలర్ట్..

తుఫాన్‌ వస్తే ఇవి పాటించండి.. ఏపీ వాసులకు వాతావరణ శాఖ కీలక సూచనలు

JEE Main 2027 దరఖాస్తుల షెడ్యూల్ విడుదల.. దరఖాస్తులు ఎప్పుడంటే?

శ్రీకృష్ణుడి విశ్వరూపం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే.. వేయి తలలు..