ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి బాసట, ప్రధాని మోదీ

ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై ఆ దేశం జరిపే పోరులో ఆ దేశానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన ట్వీట్ చేశారు.

ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్ కి బాసట, ప్రధాని మోదీ
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Oct 29, 2020 | 9:45 PM

ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై ఆ దేశం జరిపే పోరులో ఆ దేశానికి పూర్తిగా సహకరిస్తామని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  పారిస్ లో గురువారం ఓ చర్చిలో జరిగిన టెర్రరిస్టు ఎటాక్ లో ముగ్గురు మరణించగా పలువురు గాయపడ్డారు. అయితే ఉగ్రవాద బాధిత దేశాల్లో ఇండియా కూడా ఒకటని, ఈ దేశంలో ఎప్పుడు టెర్రరిస్టు ఎటాక్ లు జరిగినా మిత్ర దేశాలు వెంటనే ఈ విధమైన హామీనివ్వలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu