అన్నదాత ఆశయాలకు అనుగుణంగా అడుగులు : రాష్ట్రపతి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఆయన ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్‌ను ప్రవేశపెట్టిందని, అది వారి ఆదాయాన్ని పెంచుతుందన్నారు. ఇది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమన్నారు. రైతులకు పెన్షన్ కూడా ఇస్తోందని తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సుమారు రూ.12 వేల కోట్లను రైతులకు గత మూడు నెలల్లో పంపిణీ చేశామన్నారు.