త్రిపుల్ తలాక్‌కి ఉద్వాసన.. మహిళా సాధికారత వైపు ప్రభుత్వం

త్రిపుల్ తలాక్ నిర్మూలిస్తేనే.. మహిళా సాధికారత సాధ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇవాళ ఉభయ సభలనుద్దేశించి పార్లమెంట్‌లో ప్రసంగించారు. మ‌హిళ‌లకు సాధికార‌త క‌ల్పించ‌డం ప్ర‌స్తుత ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని అన్నారు. దేశంలోని ప్ర‌తి మ‌హిళ‌కు, ప్ర‌తి కూతురుకు స‌మాన హ‌క్కు క‌ల్పించేందుకు, త్రిపుల్ త‌లాక్‌.. నిఖా హ‌లాల్ లాంటి దురాచారాలను నిర్మూలించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళ‌లు గౌర‌వంగా బ్ర‌తికేందుకు కావాల్సిన అన్ని చ‌ర్య‌లు ప్ర‌భుత్వం తీసుకుంటోంద‌న్నారు. 

Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 1:35 PM