AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడును తాకిన ఈశాన్య రుతుప‌వ‌నాలు

Northeast Monsoons Hit : నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డిన మ‌రు క్ష‌ణ‌మే ఈశాన్య రుతుప‌వ‌నాలు త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని తాకాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌తో పాటు ద‌క్షిణ ద్వీప‌క‌ల్ప ప్రాంతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి. ప్ర‌స్తుతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ శాఖ(IMD) వెల్ల‌డించింది. ఈ రుతుప‌వనాల రాక నేప‌థ్యంలో నేటి నుంచి డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 44 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని అంచన వేస్తున్నారు. ఇదే అంశంపై […]

తమిళనాడును తాకిన ఈశాన్య రుతుప‌వ‌నాలు
Sanjay Kasula
|

Updated on: Oct 28, 2020 | 9:28 PM

Share

Northeast Monsoons Hit : నైరుతి రుతుప‌వ‌నాలు బ‌ల‌హీన‌ప‌డిన మ‌రు క్ష‌ణ‌మే ఈశాన్య రుతుప‌వ‌నాలు త‌మిళ‌నాడు రాష్ర్టాన్ని తాకాయి. త‌మిళ‌నాడు, కేర‌ళ‌తో పాటు ద‌క్షిణ ద్వీప‌క‌ల్ప ప్రాంతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు చేరుకున్నాయి.

ప్ర‌స్తుతానికి ఈశాన్య రుతుప‌వ‌నాలు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్ప‌టికీ త్వ‌ర‌లోనే బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని భారత వాతావ‌ర‌ణ శాఖ(IMD) వెల్ల‌డించింది. ఈ రుతుప‌వనాల రాక నేప‌థ్యంలో నేటి నుంచి డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 44 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉందని అంచన వేస్తున్నారు.

ఇదే అంశంపై చెన్నై వాతావరణ శాఖ పలు వివరాలను వెల్లడించింది. ద‌క్షిణ త‌మిళ‌నాడుతో పాటు తీర ప్రాంతాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు ప‌డ్డాయని తెలిపింది. మ‌ధురై జిల్లాలోని మేలూరులో 6 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో ఇదే అత్య‌ధిక వ‌ర్ష‌పాతం అని పేర్కొంది. చెన్నై జిల్లాలోని నుంగంబ‌క్కం, సోలింగ‌న‌ల్లూరులో 1 సెంటిమీట‌ర్ వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని తమ రిపోర్టులో వెల్లడించింది.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...