AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మై హోమ్ భూజ’ లో విజేత ఎలైట్ మార్ట్, ఐసిఐసిఐ బ్యాంకు ప్రారంభించిన మై హోమ్స్ అధినేత

మాదాపూర్ ‘మై హోమ్ భూజ’ లో విజేత ఎలైట్ మార్ట్, ఐసిఐసిఐ బ్యాంకు లను మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రారంభించారు. ఫ్యామిలీతో కలిసి విజేతలో షాపింగ్ చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరరావుగారు మాట్లాడుతూ “విజేత 64వ స్టోర్ ఇది… మై హోమ్స్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఇలాగే మై హోమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కంటిన్యూ చేయాలని.. ఈ సంఖ్య 100 స్టోర్లకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. విజేత […]

'మై హోమ్ భూజ' లో విజేత ఎలైట్ మార్ట్, ఐసిఐసిఐ బ్యాంకు ప్రారంభించిన మై హోమ్స్ అధినేత
Venkata Narayana
|

Updated on: Oct 25, 2020 | 3:16 PM

Share

మాదాపూర్ ‘మై హోమ్ భూజ’ లో విజేత ఎలైట్ మార్ట్, ఐసిఐసిఐ బ్యాంకు లను మై హోమ్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రారంభించారు. ఫ్యామిలీతో కలిసి విజేతలో షాపింగ్ చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరరావుగారు మాట్లాడుతూ “విజేత 64వ స్టోర్ ఇది… మై హోమ్స్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఇలాగే మై హోమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కంటిన్యూ చేయాలని.. ఈ సంఖ్య 100 స్టోర్లకు చేరుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని అన్నారు. విజేత మేనేజింగ్ డైరెక్టర్ జగన్ మోహన్ రావు.. జూపల్లి రామేశ్వర్ రావు గారిని శాలువా కప్పి సన్మానించారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...