ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

Movie News Latest: మెగాస్టార్ చిరంజీవికి, ఆంజనేయస్వామికి మధ్య విడదీయరాని బంధం ఉన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి చిరంజీవికి హునుమంతుడే ఆరాధ్య దైవం. ఇక ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ తన జీవితంలో జరిగిన ఓ మధురమైన సంఘటన గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 1962 లో తనకు ఓ లాటరిలో హునుమంతుడి బొమ్మ వచ్చిందని.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ తన దగ్గరే భద్రంగా ఉందన్నారు. తన […]

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది - చిరంజీవి
Follow us

|

Updated on: Apr 08, 2020 | 1:13 PM

Movie News Latest: మెగాస్టార్ చిరంజీవికి, ఆంజనేయస్వామికి మధ్య విడదీయరాని బంధం ఉన్న సంగతి తెలిసిందే. చిన్నప్పటి నుంచి చిరంజీవికి హునుమంతుడే ఆరాధ్య దైవం. ఇక ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా మెగాస్టార్ తన జీవితంలో జరిగిన ఓ మధురమైన సంఘటన గురించి ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 1962 లో తనకు ఓ లాటరిలో హునుమంతుడి బొమ్మ వచ్చిందని.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ తన దగ్గరే భద్రంగా ఉందన్నారు. తన దగ్గర ఉందని చెప్పడం కంటే దాచుకున్నాను అని చెప్పడం కరెక్ట్ అని వివరించారు.

ఇక ఆ రోజు తన చేతిలో ఆ బొమ్మ చూసిన తన తండ్రి “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం తనుకున్నాయని చెప్పినట్లు చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజుకు కూడా ఓ ప్రత్యేకత ఉందని.. 2002లో బాపుగారు తన ఇంట్లో పెట్టుకునేందుకు తనకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రీకరించి పంపించారన్నారు. ఇక దాన్ని పాలరాతి మీద రీప్రొడ్యూస్ చేయించి పూజ గదిలో పెట్టుకున్నట్లు చిరంజీవి తెలిపారు.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..