చిరు ఆఫర్‌ను తిరస్కరించిన డైరెక్టర్..!

మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఇచ్చిన ఆఫర్‌ను ఓ దర్శకుడు సున్నితంగా తిరస్కరించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మెగాస్టార్ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్తూ వచ్చిన సదరు దర్శకుడు.. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్‌కు నో చెప్పడం టాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే మారుతి. తన ఫ్యామిలీలోని యంగ్ హీరోల కెరీర్‌ను మెగాస్టార్‌ చూసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో చరణ్‌, సాయి ధరమ్ తేజ్‌లకు చిరు […]

చిరు ఆఫర్‌ను తిరస్కరించిన డైరెక్టర్..!
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2020 | 10:35 AM

మెగాస్టార్ చిరంజీవి పిలిచి మరీ ఇచ్చిన ఆఫర్‌ను ఓ దర్శకుడు సున్నితంగా తిరస్కరించినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. మెగాస్టార్ ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీకి వచ్చానని చెప్తూ వచ్చిన సదరు దర్శకుడు.. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆఫర్‌కు నో చెప్పడం టాలీవుడ్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది. ఇంతకు ఆ దర్శకుడు ఎవరంటే మారుతి.

తన ఫ్యామిలీలోని యంగ్ హీరోల కెరీర్‌ను మెగాస్టార్‌ చూసుకుంటూ వస్తోన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో చరణ్‌, సాయి ధరమ్ తేజ్‌లకు చిరు ఇచ్చిన ఇన్‌పుట్‌లు వారికి మంచి విజయాలను ఇచ్చాయి. ఇక ఇప్పుడు తన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కెరీర్‌పై దృష్టి పెట్టిన చిరంజీవి.. అతడికి ఎలాగైనా ఓ హిట్ పడాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో కల్యాణ్‌తో ఓ మూవీ చేయాల్సిందిగా మారుతీకి ఆఫర్ ఇచ్చారట చిరు. కానీ కారణాలు తెలీవు గానీ ఈ ఆఫర్‌ను మారుతీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో మారుతీపై చిరు కాస్త అసహంగా ఉన్నట్లు సమాచారం. కాగా గతేడాది సాయి ధరమ్‌ తేజ్‌తో మారుతి తెరకెక్కించిన ప్రతి రోజు పండగే మంచి విజయాన్ని సాధించింది.

Read This Story Also: AA20: ‘పుష్ఫ’గా బన్నీ.. బర్త్‌డే కానుక అదిరిపోయిందబ్బా..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..