ఫన్నీ ఫన్నీగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ టీజర్

విజయదశమి పర్వదినం సందర్భంగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌ చేశారు. అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా మీద టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. పెళ్లికి సంబంధించిన డైలాగులతో ఇంట్రస్టింగ్‌గా టీజ‌ర్‌ కట్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్2 బ్యానర్లో తెరకెక్కుతోందీ సినిమా. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. 

  • Venkata Narayana
  • Publish Date - 1:17 pm, Sun, 25 October 20
ఫన్నీ ఫన్నీగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' టీజర్