AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ పురుష ఉద్యోగులకు గుడ్ న్యూస్…

పురుష ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రి గుడ్ న్యూస్ వినిపించారు. ఇక ముందు ఇలాంటి వారు కూడా చైల్డ్ కేర్ హాలిడేస్ తీసుకోవచ్చని తెలిపారు. ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై...

ప్రభుత్వ పురుష ఉద్యోగులకు గుడ్ న్యూస్...
Sanjay Kasula
|

Updated on: Oct 27, 2020 | 5:20 PM

Share

Child Care Leave  : పురుష ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర మంత్రి గుడ్ న్యూస్ వినిపించారు. ఇక ముందు ఇలాంటి వారు కూడా చైల్డ్ కేర్ హాలిడేస్ తీసుకోవచ్చని తెలిపారు. ఒంటరిగా ఉంటున్న పురుష ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇకపై శిశు సంరక్షణ సెలవులను వినియోగించుకోవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌   తెలిపారు.

అలాంటి వారిని సింగిల్‌ మేల్‌ పేరెంట్‌గా పరిగణిస్తామని పేర్కొన్నారు. అవివాహితులు, భార్య మరణించిన వారు, విడాకులు తీసుకున్న వారు పిల్లలను సంరక్షించాల్సిన బాధ్యత ఉంటే.. ఈ సెలవులకు వారు ఖచ్చితంగా అర్హులని పేర్కొన్నారు. చైల్డ్‌ కేర్‌ లీవ్‌లో ఉన్నవారు లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్ ‌( LTC) కూడా పొందవచ్చని సూచించారు. శిశు సంరక్షణ సెలవులో ఉన్నవారికి మొదటి 365 రోజులు పూర్తి వేతనం చెల్లిస్తారు. మరో 365 రోజులు కూడా ఈ సెలవులో ఉంటే 80 శాతం వేతనం చెల్లిస్తారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ అన్నారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...