Hari Hara Veera Mallu : పవన్ బర్త్ డేకు భారీప్లాన్ చేస్తున్న హరిహర వీరమల్లు టీమ్.. అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌ప్రైజ్ ఇవ్వనున్నారట

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సాలిటీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ ఇప్పుడు అయ్యపనుం కోషియం రీమేక్ ను సిద్ధం చేస్తున్నారు.

Hari Hara Veera Mallu : పవన్ బర్త్ డేకు భారీప్లాన్ చేస్తున్న హరిహర వీరమల్లు టీమ్.. అభిమానులకు అదిరిపోయే సర్‌‌‌‌‌ప్రైజ్ ఇవ్వనున్నారట
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 06, 2021 | 9:46 PM

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యణ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచుస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాతో సాలిటీ రీ ఎంట్రీ ఇచ్చిన పవన్.. ఇప్పుడు అయ్యప్పనుం కోషియం రీమేక్‌‌‌‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్‌‌‌‌తో హీరో రానా కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతోపాటే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను కూడా చేస్తున్నాడు పవన్.  ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ లను కూడా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌గా నటిస్తుంది. ఈ సినిమాలో వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి త్వరలో టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ పవన్ బర్త్ డే కు టీజర్ ను విడుదల చేయడంలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ సినిమాకు సంబందించిన మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారట. పవన్ కల్యాణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్‌‌‌‌‌తో నిర్మితమవుతున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్లు వేయించారు. వచ్చే వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rajasekhar: విలన్‌‌‌‌గా మారనున్న సీనియర్ యాక్టర్.. ఆ హీరో సినిమాలో ప్రతినాయకుడిగా రాజశేఖర్..

పరమ్ సుందరి అంటూ అదరగొట్టిన చిన్నారి.. కృతిసనన్‌‌‌‌ను దించేసిన క్యూటీ.. నెటిజన్లు ఫిదా అవ్వకుండా ఉంటరామరి..

Tuck Jagadish: మళ్లీ ఓటీటీ వైపు టక్ జగదీశ్ చూపు..!! థియేటర్లు ఓపెన్‌ అయినా అంతగా కనిపించని జనం.. వీడియో

15 ఏళ్లకే హీరోయిన్‌.. ఇప్పుడు వందల కోట్లకు యువరాణి..
15 ఏళ్లకే హీరోయిన్‌.. ఇప్పుడు వందల కోట్లకు యువరాణి..
ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 5 పండ్లను తినకండి.. డేంజర్..
ఖాళీ కడుపుతో పొరపాటున కూడా ఈ 5 పండ్లను తినకండి.. డేంజర్..
తేనెతో నెయ్యి కలిపి తింటున్నారా? పెద్ద ప్రమాదమే..!
తేనెతో నెయ్యి కలిపి తింటున్నారా? పెద్ద ప్రమాదమే..!
అందరి దారి ఒకటైతే.. నా దారి మాత్రం సెపరేట్ అంటున్న కియారా
అందరి దారి ఒకటైతే.. నా దారి మాత్రం సెపరేట్ అంటున్న కియారా
ఫామ్ చూపిస్తున్న దేవి శ్రీ ప్రసాద్.. ఇక బాక్సులు బాధల్లవాల్సిందే
ఫామ్ చూపిస్తున్న దేవి శ్రీ ప్రసాద్.. ఇక బాక్సులు బాధల్లవాల్సిందే
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు.. ఇదిగో ఫుల్ క్లారిటీ.!
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు.. ఇదిగో ఫుల్ క్లారిటీ.!
మీకు కూడా ఇలా కాల్స్, మెసేజ్‌లు వస్తాయి జాగ్రత్త..
మీకు కూడా ఇలా కాల్స్, మెసేజ్‌లు వస్తాయి జాగ్రత్త..
రణరంగమవుతున్న చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం
రణరంగమవుతున్న చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం
కంపెనీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుందా? లేదా? చెక్ చేయడమెలా
కంపెనీ పీఎఫ్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుందా? లేదా? చెక్ చేయడమెలా
మహా కుంభలో ప్రధాన ఆకర్షణగా 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా..
మహా కుంభలో ప్రధాన ఆకర్షణగా 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా..