AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటతడి పెట్టించిన మేజర్ భార్య వీడ్కోలు తీరు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ శంకర్ డౌండియాల్‌కు అతని స్వస్థలం డెహ్రాడూన్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంలో డౌండియాల్‌కు అతని భార్య నికిత వీడ్కోలు పలికారు. భర్తకు కడసారిగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త పార్ధీవ దేహం పక్కనే కూర్చొని ఏడ్చింది. వీరికి గతేడాదే పెళ్లి జరిగింది. నికిత మాట్లాడుతూ దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేయడం తనకు గర్వంగా […]

కంటతడి పెట్టించిన మేజర్ భార్య వీడ్కోలు తీరు
Vijay K
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 6:55 PM

Share

న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ శంకర్ డౌండియాల్‌కు అతని స్వస్థలం డెహ్రాడూన్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంలో డౌండియాల్‌కు అతని భార్య నికిత వీడ్కోలు పలికారు. భర్తకు కడసారిగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త పార్ధీవ దేహం పక్కనే కూర్చొని ఏడ్చింది. వీరికి గతేడాదే పెళ్లి జరిగింది. నికిత మాట్లాడుతూ దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేయడం తనకు గర్వంగా ఉందని అన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత జవాన్లు ఉగ్రవాదులతో పోరాడారు. ఈ పోరాటంలో నలుగురు భారత సైనికులు కన్నుమూశారు. అందులో మేజర్ శంకర్ డౌండియాల్ ఒకరు. డౌండియాల్ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
భారత్ బౌలర్లను ఉతికి ఆరేసిన పాక్ కుర్రాడు..మిన్హాస్ అంటే మనోడేనా?
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!
నచ్చింది వండుకొని తింటూ.. లక్షల్లో సంపాదించుకోవచ్చు!