చెబుతున్నా !మహారాష్ట్ర ప్రభుత్వం దానికదే కుప్ప కూలడం ఖాయం, మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ జోస్యం

మహారాష్ట్ర ప్రభుత్వం దానికదే కుప్పకూలుతుందని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రం లో అధికారం కోసం

చెబుతున్నా !మహారాష్ట్ర ప్రభుత్వం దానికదే కుప్ప కూలడం ఖాయం, మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ జోస్యం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 12, 2020 | 9:06 PM

మహారాష్ట్ర ప్రభుత్వం దానికదే కుప్పకూలుతుందని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రం లో అధికారం కోసం తమ పార్టీ అంగలార్చడంలేదని, ప్రత్యమ్నాయమార్గాన్ని సూచిస్తుందని ఆయన చెప్పారు. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ రాష్ట్రంపై ఉంటుందా అన్న ప్రశ్నకు దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. బీహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయాలపై కూడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..

మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే

కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!

శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌

సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్

మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!

ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..

ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!

ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం