మరో అల్పపీడనం..

బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీని ప్రభావం ఈశాన్య ప్రాంతంలో 3. 1 కిలో మీటర్ల ఎత్తున ఉపరిత ఆవర్తనం ఉందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల భారీ నుంచి అతిభారీ వర్షలు కురిసే అవకాశాలున్నట్టు అధికారుల హెచ్చరించారు. ఒడిషా, కర్ణాటక రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేవు. ప్రస్తుతం వాతారణం పొడిగానే […]

మరో అల్పపీడనం..
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 1:50 PM

బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో సోమవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీని ప్రభావం ఈశాన్య ప్రాంతంలో 3. 1 కిలో మీటర్ల ఎత్తున ఉపరిత ఆవర్తనం ఉందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల భారీ నుంచి అతిభారీ వర్షలు కురిసే అవకాశాలున్నట్టు అధికారుల హెచ్చరించారు.

ఒడిషా, కర్ణాటక రాష్ట్రాల్లో దీని ప్రభావం ఉంటుందన్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు లేవు. ప్రస్తుతం వాతారణం పొడిగానే ఉంది. ఇవాళ అల్పపీడనం ఏర్పడితే పరిస్థితి మళ్లీ మారవవచ్చని వాతారణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇప్పటివరకు కురిసిన వర్షాలతో వాగులు , వంకలు, నదులు పొంగి ప్రవహిస్తుండగా ఎక్కడిక్కడే జనజీవనం స్థంభించి పోయిన విషయం తెలిసిందే.

ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
ఈ ఆకులు రోజుకు 2 నమిలితే చాలు.. యూరిక్ యాసిడ్ సమస్య ఉండదు
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
అబ్బాయి నుంచి హీరోయిన్‌గా మారి..! హవా చూపిస్తోన్న అహ్సాస్..
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
పాట పాడితే కోట్లు రాలుతాయి.! దిమ్మతిరిగేలా స్టార్ సింగర్ సంపాదన
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
ఇంట్లో అపర్ణ బీభత్సం.. రుద్రాణికి చెమటలు పట్టించిన కావ్య
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
పెళ్ళికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
హనుమాన్‌ ఆలయానికి లక్షల విలువచేసే భూమి విరాళం ఇచ్చిన ముస్లీం..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
ఎన్నికల బరిలో పొలిమేర హీరోయిన్.! ఎక్కడి నుండి పోటీ అంటే..
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
జుట్టును సహజంగా నల్లగా మర్చే మెంతులు.. ఎలా ఉపయోగించాలంటే?
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ
అసభ్యకరమైన మెసేజులు.! దిమ్మతిరిగేలా ఇచ్చిపడేసిన బిగ్ బాస్ బ్యూటీ