లైవ్ అప్‌డేట్స్ : ఆరో దశ లోక్‌సభ పోలింగ్

దేశంలోని కీలక నేతల భవితవ్యం తేల్చే ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో యూపీలో 14 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. హర్యానలో 10, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, వెస్ట్ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలోని 128 కేంద్రాల్లో రీ-పోలింగ్‌ కొనసాగుతోంది. ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. […]

లైవ్ అప్‌డేట్స్ : ఆరో దశ లోక్‌సభ పోలింగ్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 12, 2019 | 5:28 PM

దేశంలోని కీలక నేతల భవితవ్యం తేల్చే ఆరో దశ పోలింగ్ ప్రారంభమైంది. 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈ దశలో యూపీలో 14 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. హర్యానలో 10, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, వెస్ట్ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7, జార్ఖండ్‌లో 4 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలోని 128 కేంద్రాల్లో రీ-పోలింగ్‌ కొనసాగుతోంది. ఏలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. గత ఐదోదశలో వెస్ట్ బెంగాల్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఈ సారి ఒక్కో బూత్ వద్ద 8మంది భద్రతా సిబ్బంది ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

దేశంలోని కీలక నేతల భవితవ్యం తేల్చే ఆరో దశ పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఇవాళ 59 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ముఖ్య నేతలు తలపడుతున్న ఢిల్లీలోని ఏడు లోక్ సభ స్థానాల్లో పోలింగ్ ఇవాళే జరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికల ఆరోదశ ఓటింగ్‌లో భాగంగా ఇవాళ ఆరు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ జరగనుంది. అత్యధికంగా యూపీలో 14 పార్లమెంట్ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. హర్యానలో 10, బీహార్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 8, వెస్ట్ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. జార్ఖండ్‌లో 4 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.

ముఖ్యంగా ఇవాళ జరిగే ఎన్నికల్లో ముఖ్యనేతలతో పాటు పలువురు సినీ, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దీంతోపాటు చాలా స్థానాల్లో పోటీ రసవత్తరంగా సాగనుంది. ప్రధాన పోరు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే అయినప్పటికీ యూపీలో మాత్రం బీజేపీ, బీఎస్పీ-ఎస్పీ-ఆర్‌ఎల్డీ కూటమి మధ్య జరుగుతోంది. దాదాపుగా 10.18 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

[svt-event title=”వివిధ రాష్ట్రాల్లో 4 గంటలకు నమోదైన పోలింగ్ శాతం ” date=”12/05/2019,4:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉష ” date=”12/05/2019,4:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హర్యానాలో 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం ” date=”12/05/2019,3:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”వివిధ రాష్ట్రాల్లో 3 గంటలకు నమోదైన పోలింగ్ శాతం ” date=”12/05/2019,3:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కుటుంబ సమేతంగా ఓటేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ బిరేంధేర్ సింగ్ ధనోయా ” date=”12/05/2019,3:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటేసిన ఢిల్లీ యువత ” date=”12/05/2019,2:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటేసిన మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ” date=”12/05/2019,2:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న నీతీ ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా” date=”12/05/2019,1:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”మధ్యాహ్నం 12.00 గంటల వరకు 25.13 శాతం పోలింగ్ నమోదు” date=”12/05/2019,12:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” సంచార్ భవన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న సీపీఎం నేత ప్రకాష్ కారత్” date=”12/05/2019,12:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఉదయం 11 గంటల వరకు 21.58 శాతం పోలింగ్‌ నమోదు” date=”12/05/2019,12:18PM” class=”svt-cd-green” ] ఏడు రాష్ట్రాల్లో ఆరో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 11 గంటల వరకు 7 రాష్ట్రాల్లో 21.58 శాతం పోలింగ్‌ నమోదైంది. బీహార్‌లో ఉదయం 11 గంటల వరకు 20.44 శాతం నమోదు కాగా, యూపీలో 20.20 శాతం, జార్ఖండ్‌లో 30.25 శాతం, మధ్యప్రదేశ్‌లో 25 శాతం, ఢిల్లిలో 13.30 శాతం, హర్యానాలో 18.12 శాతం, పశ్చిమబెంగాల్‌లో 30.40 శాతం పోలింగ్‌ నమోదైంది. [/svt-event]

[svt-event title=” ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ చైర్ పర్సన్ సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ” date=”12/05/2019,12:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” లోధి ఈస్టేట్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రియాంకా గాంధీ, రాబర్జ్ వాద్రా” date=”12/05/2019,12:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు వేసేందుకు ఢిల్లీ మథురా రోడ్‌కి చేరుకున్న మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్” date=”12/05/2019,11:25AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటేసేందుకు నిర్మాన్ భవన్ చేరుకున్న సోనియా గాంధీ” date=”12/05/2019,11:18AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ఓటు హక్కు వినియోగించుకున్న హర్యానా కాంగ్రెస్ అభ్యర్ధులు భూపేందర్ సింగ్, దీపేందర్ సింగ్ హూడా” date=”12/05/2019,11:17AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న 111 ఏళ్ల వృద్ధుడు” date=”12/05/2019,11:07AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్” date=”12/05/2019,10:43AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” సామాన్యులతో కలిసి ఓటేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్” date=”12/05/2019,10:42AM” class=”svt-cd-green” ]

[/svt-event]svt-event title=”వెస్ట్ బెంగాల్ బీజేపీ అభ్యర్ధిపై రాళ్ల దాడికి దిగిన టీఎంసీ కార్యకర్తలు” date=”12/05/2019,10:26AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ” date=”12/05/2019,10:21AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు వేసేందుకు ఔరంగజేబ్ లైన్ బూత్‌కి చేరిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ” date=”12/05/2019,10:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ఓటు వేసిన ఢిల్లీ ఈస్ట్ ఆప్ అభ్యర్ధి అతిషీ” date=”12/05/2019,10:06AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” యమునా విహార్ లో ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ బీజేపీ చీఫ్, నార్త్ ఈస్ట్ అభ్యర్థి మనోజ్ తివారీ” date=”12/05/2019,10:04AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఉదయం 9గంటల వరకు పోలింగ్ వివరాలు” date=”12/05/2019,9:29AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఉత్తర ఢిల్లీలోని పాండవ్ నగర్‌లో ఓటేసిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా” date=”12/05/2019,9:22AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటేసిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టాల్” date=”12/05/2019,9:20AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాష్ట్రపతి భవన్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ” date=”12/05/2019,9:16AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న ఢిల్లీ మాజీ సీఎం షిలా దీక్షిత్” date=”12/05/2019,9:14AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”యూపీ సిద్ధార్థ్‌నగర్‌లో ఓటేసేందుకు భారీగా క్యూలైన్” date=”12/05/2019,9:06AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రయాగ్‌రాజ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న యూపీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్” date=”12/05/2019,8:34AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీలోని చాంధినీ చౌక్ నియోజకవర్గంలో లైన్లో నిల్చున్న ఓటర్లు” date=”12/05/2019,8:33AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హర్యానాలోని కర్నాల్ నియోజకవర్గంలో ఓటేసేందుకు లైన్లో నిల్చున్న ఓటర్లు” date=”12/05/2019,8:30AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్నఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్ ” date=”12/05/2019,8:01AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”క్యూలో నిల్చొని ఓటేసిన టీంమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ” date=”12/05/2019,7:43AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజ్ఞాసింగ్” date=”12/05/2019,7:36AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్రారంభమైన ఆరోదశ పోలింగ్” date=”12/05/2019,7:01AM” class=”svt-cd-green” ]