బీజేపీలో చేరిన సీనియర్ నటుడు

ప్రముఖ సినీ, టీవీ నటుడు అరుణ్ బక్షి శనివారంనాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తాను విశేషంగా ఆకర్షితుడనయ్యానని, ఆయన స్థాయి నేత మరొకరు లేరని అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు. పంజాబ్‌లోని లూథియానాలో పుట్జి పెరిగిన అరుణ్ బక్షి 100కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 298 పాటలు […]

బీజేపీలో చేరిన సీనియర్ నటుడు
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 6:24 PM

ప్రముఖ సినీ, టీవీ నటుడు అరుణ్ బక్షి శనివారంనాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తాను విశేషంగా ఆకర్షితుడనయ్యానని, ఆయన స్థాయి నేత మరొకరు లేరని అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరినట్టు చెప్పారు. పంజాబ్‌లోని లూథియానాలో పుట్జి పెరిగిన అరుణ్ బక్షి 100కు పైగా హిందీ చిత్రాల్లో నటించారు. 298 పాటలు కూడా పాడారు.