AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువరాజ్ 6 సిక్సర్లు కొట్టే ముందు.. ఫ్లింటాఫ్ ఏమన్నాడంటే.?

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. యావత్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆ క్షణం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఆ రోజున మరోసారి గుర్తు చేసుకున్న యువరాజ్.. దాని ముందు ఓవర్‌లో ఏం జరిగిందో ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు. అసలు ఆ సమయంలో తాను 6 సిక్సర్లు కొట్టాలని అనుకోలేదని.. కానీ ముందు ఓవర్‌లో ఫ్లింటాఫ్ రెచ్చగొట్టాడని యువరాజ్ చెప్పుకొచ్చాడు. […]

యువరాజ్ 6 సిక్సర్లు కొట్టే ముందు.. ఫ్లింటాఫ్ ఏమన్నాడంటే.?
Ravi Kiran
|

Updated on: Apr 20, 2020 | 3:01 PM

Share

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో 6 సిక్సర్లు కొట్టిన సంగతి తెలిసిందే. యావత్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఆ క్షణం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ఆ రోజున మరోసారి గుర్తు చేసుకున్న యువరాజ్.. దాని ముందు ఓవర్‌లో ఏం జరిగిందో ఇటీవల అభిమానులతో పంచుకున్నాడు.

అసలు ఆ సమయంలో తాను 6 సిక్సర్లు కొట్టాలని అనుకోలేదని.. కానీ ముందు ఓవర్‌లో ఫ్లింటాఫ్ రెచ్చగొట్టాడని యువరాజ్ చెప్పుకొచ్చాడు. అంతకుముందు అతడి బౌలింర్‌లో రెండు ఫోర్లు కొట్టాను. అది అతనికి నచ్చలేదు. నేను రన్నర్ క్రీజుకు వెళ్తున్నప్పుడు ‘నావి హాస్యాస్పదమైన షాట్లు అని చెప్పాడు. దానితో నేను గొడవకి దిగాను అని యువీ తెలిపాడు.

అప్పుడే ఫ్లింటాఫ్ నాతో “నేను మీ గొంతు కోస్తాను” అని అన్నాడు. వెంటనే నా చేతిలో బ్యాట్ చూపిస్తే.. దీనితో నిన్ను ఎక్కడ కొట్టబోతున్నానో నీకు తెలుసా.? అని సమాధానం ఇచ్చాను. ఈలోపు అంపైర్ మధ్యలో వచ్చాడు. ఇక అప్పుడే నాకు కోపం వచ్చి ప్రతీ బంతిని గ్రౌండ్ దాటించాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అంటూ యువరాజ్ ముగించాడు.

Also Read:

హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి నిర్వాకం..

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

క‌రోనా ఎఫెక్ట్‌…నో షేవింగ్‌..నో క‌ట్టింగ్ కాద‌ని వెళితే త‌ప్ప‌దు భారీ మూల్యం.!

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే