హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి వివాదాస్పద ప్రకటన..

కరోనాకు జాతి, మతం, కులం అనే బేధా లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాక అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఒకేలా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి యాజ‌మాన్యం వివాదాస్పదమైన ప్రకటనను జారీ చేసింది. క్యాన్సర్ పేషంట్లకు చికిత్సను అందించే సదరు హాస్పిటల్ ముస్లింలపై విపక్షను చూపించేలా ఓ యాడ్‌ను రూపొందించింది. కరోనా పరీక్షలు నిర్వహించుకుని, ఆ రిపోర్టుల్లో నెగటివ్ అని తేలిన తర్వాతే రోగులు, వారి సహాయానికి వచ్చేవారు ఆసుపత్రికి రావాలని […]

హిందు, జైనుల‌పై విమ‌ర్శ‌లు, ముస్లింల‌కు నో ఎంట్రీ.. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి వివాదాస్పద ప్రకటన..
Follow us

|

Updated on: Apr 20, 2020 | 4:38 PM

కరోనాకు జాతి, మతం, కులం అనే బేధా లేదని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాక అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా బాధితులకు ఒకేలా ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి యాజ‌మాన్యం వివాదాస్పదమైన ప్రకటనను జారీ చేసింది. క్యాన్సర్ పేషంట్లకు చికిత్సను అందించే సదరు హాస్పిటల్ ముస్లింలపై విపక్షను చూపించేలా ఓ యాడ్‌ను రూపొందించింది. కరోనా పరీక్షలు నిర్వహించుకుని, ఆ రిపోర్టుల్లో నెగటివ్ అని తేలిన తర్వాతే రోగులు, వారి సహాయానికి వచ్చేవారు ఆసుపత్రికి రావాలని ఆ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఆ ప్రకటనలో హిందూ, జైన్ పేషంట్లపై కూడా ఆసుపత్రి వర్గాలు వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఈ మతాలకు చెందిన సంపన్నులు పిసినారులను.. వారంతా పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే ఈ ప్రకటనపై అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత రావడంతో ఆసుపత్రి యాజమాన్యం వెనక్కి తగ్గింది. కానీ అప్పటికే కొంతమంది వారి నిర్వాకంపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కరోనా వైరస్ ఉత్తరప్రదేశ్‌లో విలయం సృష్టిస్తోంది. ఇప్పటివరకు 1084 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాలో లాక్ డౌన్ మరింత కఠినతరం..

అత్యవసర ప్రయాణాల కోసం ఈ-పాస్‌లు.. తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం..

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..