కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం..

ఆయన ఐదడుగుల బుల్లెట్టు.. ఈతరం హిట్లర్‌గా పిలవబడే ఆయన పేరును చెబితేనే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతుంది.. అగ్రరాజ్యం అధినేతకు కూడా కంటి మీద కునుకు ఉండదు. అంతటి ధైర్యశాలిగా పేరుగడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. కిమ్‌ పత్తా లేకుండా పోయారని వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తన తాత, దేశ […]

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం..
Follow us

|

Updated on: Apr 19, 2020 | 10:12 PM

ఆయన ఐదడుగుల బుల్లెట్టు.. ఈతరం హిట్లర్‌గా పిలవబడే ఆయన పేరును చెబితేనే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతుంది.. అగ్రరాజ్యం అధినేతకు కూడా కంటి మీద కునుకు ఉండదు. అంతటి ధైర్యశాలిగా పేరుగడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న వేళ.. కిమ్‌ పత్తా లేకుండా పోయారని వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. తన తాత, దేశ వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సుంగ్ జయంతి ఉత్సవాలను ఉత్తర కొరియాలో ప్రతీ ఏటా పెద్ద పండగలా జరుపుకుంటారు. ఆ రోజున జాతీయ సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా ‘డే ఆఫ్ ది సన్‌గా’ కూడా వ్యవహరిస్తారు. ఇక అదే విధంగా ఈ ఏడాది కూడా ఆ రోజును వేడుక జరుపుకోగా.. ఈ ఉత్సవానికి ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గైరాజరు అయ్యారు. దీనితో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు రేకెత్తాయి.

ఎప్పటిలానే కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతి సందర్భంగా కుమ్సుసన్‌ ప్యాలెస్‌ ఆఫ్‌ సన్‌లో అధికారులు మాజీ నాయకుడికి నివాళులు అర్పించి.. ఆయన సేవలను కొనియాడారు. అయితే ఈ కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్‌ హాజరు కాలేదు. ఇక ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనితో ఆయన ఆరోగ్యం పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే కిమ్ ఎక్కువగా చైన్ స్మోకింగ్ చేస్తారు. అంతేకాకుండా గత కొద్దిరోజులుగా ఊబకాయంతో బాధపడుతున్నారు. అటు కిమ్ తండ్రి, తాతలు కూడా చైన్ స్మోకర్లు, ఊబకాయులు.. ఇక ఇద్దరూ గుండెపోటుతోనే చనిపోయిన సంగతి తెలిసిందే.

Also Read:

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Breaking: మే 7 వరకు తెలంగాణలో స్విగ్గీ, జోమాట బ్యాన్…

Breaking: మే నెలలోనూ రేషన్ ఫ్రీ.. వలస కూలీలకు కూడా…

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..