Kurnool: అక్రమ మద్యం రవాణాను పట్టుకున్న కర్నూల్ పోలీసులు.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు..
తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. కర్నూల్ నగర
తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. కర్నూల్ నగర శివార్లలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
కర్నులు జిల్లా సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు నగర శివార్లలోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేపట్టాగా.. తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఆటోలో తరిలిస్తున్న అక్రమ మద్యం రవాణాను తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతని నుంచి భారీగా మద్యం బాటిళ్ళను, ఆటోను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
Also Read:
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ముదురుతున్న బస్సు సర్వీసుల వివాదం.. సరైన రికార్డులు, పర్మిట్లు లేవంటూ..
Corona vaccine: టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలెంటీ.. వ్యాక్సిన్ గురించి నిపుణులు ఏమంటున్నారు ?