Corona vaccine: టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలెంటీ.. వ్యాక్సిన్ గురించి నిపుణులు ఏమంటున్నారు ?

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శనివారం ప్రారంభం కాబోతుంది. కరోనా టీకాల గురించి ప్రజలలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో

Corona vaccine: టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలెంటీ.. వ్యాక్సిన్ గురించి నిపుణులు ఏమంటున్నారు ?
Follow us

|

Updated on: Jan 16, 2021 | 10:33 AM

Corona Vaccination: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ శనివారం ప్రారంభం కాబోతుంది. కరోనా టీకాల గురించి ప్రజలలో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా టీకాలు సురక్షితమని, ప్రజలు దైర్యంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్ రెడ్డి తెలిపారు. సాధరణంగా ఏ టీకాలు వేసుకున్నా కానీ జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, వాటి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 139 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. అలాగా కరోనా వాక్సిన్ గురించి ఎవరు ఆందోళన పడొద్దని విజ్ఞప్తి చేశారు. దాదాపు కొంతమందిలో టీకా తీసుకున్న తర్వాత జ్వరం రావడం, తలనొప్పి రావడం సహజమని తెలిపారు. అంతేకానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కావని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం, దురదలు, కండరాల నొప్పి వంటివి సాధారణమైన లక్షణాలని తెలిపారు. ఇక ఇలాంటి లక్షణాలు కేవలం ఒక రెండు రోజుల్లో తగ్గిపోతాయని, రెండో డోస్ తర్వాత ఇవే లక్షణాలు కాస్త ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు.

కొవిషీల్డ్ టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు.. టీకా వేసిన ప్రదేశంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, అశాంతిగా అనిపించడం, జ్వరం, చలి, కీళ్ళ నొప్పులు, కడుపులో వికారం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి.

కొవాగ్జిన్ టీకా వేసుకున్నాక కనిపించే లక్షణాలు.. టీకా వేసిన ప్రాంతంలో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కడుపులో వికారం, వాంతులు, చమట పట్టడం, జలుబు, దగ్గు, చిరాకుగా అనిపించడం, శరీరం వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Also Read: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 6,18,399 కేసులు, 10,178 మరణాలు.

ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుముఖంపట్టిన కరోనా.. కొత్తగా 753 మందికి కొవిడ్ పాజిటివ్

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!