మీడియా ముందుకు బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు

ఇటీవల కిడ్నాపర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా(పాత వరంగల్ జిల్లా) శనిగపురంలోని వాళ్ల ఇంటిలో మీడియాతో పలు అంశాలు ప్రస్తావించారు. “మా కొడుకు కిడ్నప్ & హత్య మా కుటుంబానికి ఇప్పటికీ తీరనిలోటు.. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా దీక్షిత్ రెడ్డి ఆచూకి లభించలేదు.. మీడియా, పోలీసులు బాగా కష్ట పడ్డారు. దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారు. పోలీసుల కస్టడీలో ఉన్న […]

మీడియా ముందుకు బాలుడు దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు
Follow us

|

Updated on: Oct 28, 2020 | 12:13 PM

ఇటీవల కిడ్నాపర్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన దీక్షిత్ రెడ్డి తల్లిదండ్రులు మీడియా ముందుకొచ్చారు. మహబూబాబాద్ జిల్లా(పాత వరంగల్ జిల్లా) శనిగపురంలోని వాళ్ల ఇంటిలో మీడియాతో పలు అంశాలు ప్రస్తావించారు. “మా కొడుకు కిడ్నప్ & హత్య మా కుటుంబానికి ఇప్పటికీ తీరనిలోటు.. 300 మంది పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. అయినా దీక్షిత్ రెడ్డి ఆచూకి లభించలేదు.. మీడియా, పోలీసులు బాగా కష్ట పడ్డారు. దీక్షిత్ రెడ్డి క్షేమంగా వస్తాడని ఎదురు చూశారు. పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు మంద సాగర్ ను మరోసారి విచారించి, పోలీసులు మా కుటుంబానికి న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది.. దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ ఉదంతాన్ని చూసి హైదరాబాద్ లో మరో ఘటన జరిగింది. నేరస్తులకు భవిష్యత్ లో ఇది రోల్ మోడల్ గా మారే అవకాశం ఉంది. దేశంలో తెలంగాణ పోలీసులు అన్నిరంగాల్లో ముందున్నారు. కానీ దురదృష్టవశాత్తు దీక్షత్ తిరిగిరాలేదు ఇది మా దురదృష్టం. ఇప్పటికైనా నేరస్తుడికి మరణ శిక్షపడే విధంగా పోలీసులు కృషి చేయాలని ఎదురు చూస్తున్నాము.” అని ఆ తల్లిదండ్రులు బరువెక్కిన గుండెలతో మాట్లాడారు. ‘బాలుడు దీక్షిత్‌ ను చంపిన వాడు ఎన్ కౌంటర్’ వార్తలు అవాస్తవం: ఎస్పీ ప్రెస్ మీట్ 

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..