AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్…!

Keerthy Suresh Has Chiranjeevi Sister : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మరో సినిమా ‘వేదాళం’ తెలుగు రీమేక్. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్ర కోసం ముందుగా  సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు కీర్తి సురేష్ పేరు ప్రచారం సాగింది. అయితే, తాజాగా కీర్తి సురేష్‌ను చిరు ఎంపిక చేశారని తెలిసింది​. దీనిపై […]

చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్...!
Sanjay Kasula
|

Updated on: Oct 28, 2020 | 2:38 AM

Share

Keerthy Suresh Has Chiranjeevi Sister : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న మరో సినిమా ‘వేదాళం’ తెలుగు రీమేక్. దర్శకుడు మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలి పాత్ర చాలా కీలకం కానుంది. ఈ పాత్ర కోసం ముందుగా  సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత ఇప్పుడు కీర్తి సురేష్ పేరు ప్రచారం సాగింది. అయితే, తాజాగా కీర్తి సురేష్‌ను చిరు ఎంపిక చేశారని తెలిసింది​. దీనిపై చర్చలు కూడా జరిగాయట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టీ నగర్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.

చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ అనగానే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...