జాన్వీకి తెలుగులో బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? చెర్రీ, ఎన్టీఆర్ కాదు..

08 June 2026

Basha Shek

బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న జాన్వీ కపూర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమా చేసింది జాన్వీ.

 గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్ది సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే రూ. 300 కోట్లకు చేరువలో ఈ మూవీ ఉంది.

పెద్ది సినిమాలో అచ్చియమ్మ అనే విలేజ్ గర్ల్ పాత్రలో నటించంది జూనియర్ శ్రీదేవి. సినిమాలో ఆమె నటననకు మంచి మార్కులే పడ్డాయి.

ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.

 అదేంటంటే.. తెలుగులో జాన్వీ కపూర్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం కాదు.

గతంలో ఓ సందర్భంలో ఇదే ప్రశ్న జాన్వీని అడగ్గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ హీరో అని చెప్పింది.

 అంతేకాదు అవకాశమొస్తే విజయ్ దేవరకొండ తో డేట్ కు వెళతానని బోల్డ్ కామెంట్స్ కూడా చేసిందీ ముద్దుగుమ్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.