AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: అత్యధిక స్కోర్‌తో మెరిసిన యంగ్ ప్లేయర్స్.!

భారత్‌లోని యంగ్ క్రికెట్ టాలెంట్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వెలికితీస్తోంది. జాతీయ జట్టులో చోటు సంపాదించలేని యంగ్ ప్లేయర్స్ ఎందరో ప్రతీ ఏడాది ఐపీఎల్‌లో తమ సత్తాను చాటుతూ వచ్చారు.

ఐపీఎల్ 2020: అత్యధిక స్కోర్‌తో మెరిసిన యంగ్ ప్లేయర్స్.!
Ravi Kiran
|

Updated on: Oct 01, 2020 | 6:46 PM

Share

భారత్‌లోని యంగ్ క్రికెట్ టాలెంట్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వెలికితీస్తోంది. జాతీయ జట్టులో చోటు సంపాదించలేని యంగ్ ప్లేయర్స్ ఎందరో ప్రతీ ఏడాది ఐపీఎల్‌లో తమ సత్తాను చాటుతూ వచ్చారు. ఈ ఏడాది కూడా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, నాగర్‌కోటి, నటరాజన్, శివమ్ మావి, దేవదూత్ పడికల్ లాంటి వారు ఆరంభంలోనే మెరుపులు మెరిపిస్తున్నారు. ఇదిలా ఉంటే టీమిండియా తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా ఇప్పటిదాకా ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ చేసిన యంగ్ ప్లేయర్స్ ఎవరంటే.. (IPL 2020)

  • పాల్ వాల్తాటి – 120(2011లో)
  • మనీష్ పాండే – 114(2009లో)
  •  ఇషాన్ కిషన్ – 99(2020లో)
  • మనన్ వోహ్రా – 95(2017లో)
  • నమన్ ఓజా – 94(2010లో)
  • సంజూ శాంసన్ – 102
  • వీరిలో మనీష్ పాండే, నమన్ ఓజా, సంజూ శాంసన్ లు ఆ తర్వాత కాలంలో భారత జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే.

Also Read:

IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: పైచేయి సాధించేది ఎవరు.!

ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..