Breaking News
  • అమరావతి, వాతావరణ సూచనల: రాగల 24 గంటలలో మధ్య అరేబియా సముద్రంలలో కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. రాగల 2 రోజులలో మొత్తం దేశం నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 km ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. తూర్పు మధ్య బంగాళాఖాతం , ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో అక్టోబర్ 29 తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం . ఉత్తర ,దక్షిణ కోస్తాంధ్ర , రాయలసీమ లో ఈరోజు, రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం . సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము
  • విజయవాడ: జిల్లా జైలు ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు. పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించిన ఏపీ జైళ్ల శాఖ డీజీ అహసన్‌ రేజా. ఇప్పటికే ఏపీలో 8 పెట్రోల్‌ బంక్‌లు నిర్వహిస్తున్న జైళ్ల శాఖ. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలతో పెట్రోల్‌ బంక్‌ నిర్వహణ.
  • నేపాల్ గ్యాంగ్ అరెస్ట్. వారంరోజుల క్రితం నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ కు చెందిన ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు. ఈ నెల 20 న ఇంట్లో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి చోరీకి పాల్పడిన నేపాల్ కి చెందిన పనిమనుషులు. 10 లక్షల నగదు తో పాటు 20 తులాల బంగారం చోరీ చేసి పారిపోయిన పనిమానుషులు.
  • దేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యం. ఆనంద్ విహార్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405గా నమోదు. మరికొన్ని ప్రాంతాల్లోనూ తీవ్ర వాయు కాలుష్యం. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం తీవ్రత. పంట వ్యర్ధాల కాల్చివేత, వాహనాలు, పరిశ్రమల ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు.
  • కర్నూలు: నిర్మాణ స్యం గా ఉన్న దేవరగట్టు. ప్రతి ఏటా ఒకరోజు ముందే వ్యాపార అంగళ్ళు పెద్ద ఎత్తున వెలిసే వి... ఈ సారి ఇంత వరకు వాటి ఆచూకీ లేదు. దేవరగట్టు మొత్తం సీసీ కెమెరా ల భయం.. మొత్తం యాభై సిసి కెమెరాలు 4 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు. ఎప్పుడూ లేని విధంగా ఎస్పీ తో సహా ఏడుగురు డిఎస్పి లు, 28 మంది సీఐలు 73 మంది ఎస్ఐలు మొత్తం వెయ్యి మందికి పైగా పోలీసుల బందోబస్తు. .దేవరగట్టులో ఈరోజు అర్ధరాత్రి జరగాల్సిన కర్రల సమరాన్ని రద్దు చేసిన పోలీసులు. లక్షల మంది జనాభా గుమ్మి కూడే ప్రాంతం కాబట్టి కరోనా వైరస్ విజృంభిస్తుంది అనేదానిపై కర్రల సమరాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన పోలీసులు. ఆచారాన్ని కొనసాగిస్తామని కర్రల సమరం జరుగుతుందని స్పష్టం చేస్తున్న నిర్వాహకులు భక్తులు. దేవరగట్టు ప్రాంతం అంతా 144 సెక్షన్ విధింపు చేతిలో కర్ర కనిపిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న పోలీసులు. ఆలూరు అలహరి వి హోళగుంద తదితర ప్రాంతాలలో పూర్తిగా లాక్ డౌన్ విధింపు. ప్రైవేటు ప్రభుత్వ వాహనాలను కూడా నిలిపి చేస్తున్న పోలీసులు చిన్న చిన్న దుకాణాలు కూడా మూసివేత. ఆలూరు నియోజకవర్గం మొత్తం మద్యం దుకాణాలు బంద్. అంతేకాకుండా డా.దార్ల సరిహద్దుల్లో ఉన్న మద్యం షాపులను కూడా బంద్ చేయించిన పోలీసులు. బళ్లారి నుంచి ఆలూరు కి వచ్చే కె ఎస్ ఆర్ టి సి బస్సు లను సైతం నిలుపుదల చేయించిన కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఎస్పీ పకీరప్ప. దేవరగట్టు కర్రల సమరం పై కర్ణాటక ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు భారీ ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు. వాహనాలు తిరగకుండా నిలిపివేసిన పోలీసులు.

IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 13వ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగుతోంది.

IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

IPL 2020: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో 13వ లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య అబుదాబీ వేదికగా మ్యాచ్ జరగుతోంది. లీగ్‌లో ఆడిన మూడు మ్యాచుల్లో రెండు ఓడిపోయిన ఈ జట్లు.. ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని కసితో ఉన్నాయి. గత గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 24 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలబడ్డాయి. ఇందులో ముంబై 13 సార్లు, పంజాబ్ 11 సార్లు విజయం సాధించాయి. ఇరు జట్లలో మలింగ(22) పంజాబ్‌పై అత్యధిక వికెట్లు పడగొట్టగా.. అత్యధిక రన్స్ షాన్ మార్ష్(526) పంజాబ్ తరపున ముంబైపై నమోదు చేశాడు. అలాగే ముంబైపై పంజాబ్ అత్యధిక స్కోర్ 230/3 నమోదు చేసింది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి. (IPL 2020)

IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:25PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:22PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:19PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:19PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:17PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:17PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:06PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:06PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,11:00PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,10:52PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,10:39PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,10:33PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,10:26PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,10:17PM

01/10/2020,10:03PM

01/10/2020,9:55PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,9:55PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,9:54PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,9:54PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,9:31PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

20వ ఓవర్‌లో 25 పరుగులు.. పంజాబ్ టార్గెట్ 192..

ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ముంబై బ్యాట్స్‌మెన్‌ పొలార్డ్(47), హార్దిక్ పాండ్యా(30) చెలరేగిపోయారు. రెండో బంతికి పాండ్యా సిక్స్ కొట్టగా.. చివరి మూడు బంతుల్లో పొలార్డ్ మూడు భారీ సిక్సులు బాదాడు. దీనితో ముంబై 20 ఓవర్లకు 191-4 చేసింది.

01/10/2020,9:25PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

19వ ఓవర్‌లో 19 పరుగులు.. వరుసగా మూడు ఫోర్లు..

షమీ వేసిన 19వ ఓవర్‌లో ముంబై 19 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా ఒక ఫోర్, ఒక రన్ చేయగా.. పొలార్డ్ మూడు ఫోర్లు, ఒక రన్ చేశాడు. దీనితో ముంబై స్కోర్ 19 ఓవర్లు ముగిసేసరికి 166-4

01/10/2020,9:20PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

18వ ఓవర్‌లో 18 పరుగులు.. 6,2,4,4,1,1

నీషమ్ వేసిన 18వ ఓవర్‌లో ముంబై 18 పరుగులు రాబట్టింది. హార్దిక్ పాండ్యా ఒక సిక్స్, రెండు ఫోర్లు కొట్టాడు. క్రీజులో పొలార్డ్(16), హార్దిక్(18) ఉన్నారు.

01/10/2020,9:14PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

హిట్‌మ్యాన్(70) ఔట్..

షమీ వేసిన 17వ ఓవర్‌లో తొలి బంతికే భారీ షాట్ ఆడిన రోహిత్ శర్మ(70) లాంగ్ ఆఫ్ నీషమ్ చేతికి చిక్కాడు. దీనితో ముంబై 124 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఒక పరుగు తీయగా.. పొలార్డ్(15)తో ఉన్నాడు.

01/10/2020,9:10PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

రోహిత్ శర్మ అర్ధ శతకం

01/10/2020,8:57PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

హిట్‌మ్యాన్ అర్ధ సెంచరీ..

నీషమ్ వేసిన 16వ ఓవర్‌లో ముంబై 22 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో హిట్‌మ్యాన్ రెచ్చిపోయాడు. రెండు భారీ సిక్సులు, రెండు ఫోర్లు కొట్టి అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆలాగే పొలార్డ్ ఓ రన్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో పొలార్డ్(12), రోహిత్ శర్మ(70) ఉన్నారు.

01/10/2020,8:56PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు..

రవి బిష్ణోయ్‌ వేసిన 15వ ఓవర్‌లో ముంబై 15 పరుగులు రాబట్టింది. హిట్‌మ్యాన్ ఒక సిక్స్ కొట్టగా.. పొలార్డ్ కూడా ఓ భారీ సిక్స్ బాదాడు. అలాగే మూడు పరుగులు తీశాడు. క్రీజులో పొలార్డ్(11), రోహిత్ శర్మ(49) ఉన్నారు.

01/10/2020,8:50PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ఇషాన్ కిషన్(28) ఔట్..

ముంబై మూడో వికెట్ కోల్పోయింది. గౌతమ్ వేసిన 14వ ఓవర్‌లో ఇషాన్(28) భారీ షాట్ కొట్టబోయే కరుణ్ నాయర్‌కు చిక్కాడు. దీనితో ముంబై 14 ఓవర్లకు 87/3 చేసింది. క్రీజులో పొలార్డ్(2), రోహిత్ శర్మ(43) ఉన్నారు.

01/10/2020,8:42PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

13 ఓవర్లు ముంబై 83/2..

కాట్రెల్ వేసిన 13వ ఓవర్‌లో ముంబై 3 పరుగులు రాబట్టింది. క్రీజులో ఇషాన్ కిషన్(28), రోహిత్ శర్మ(41) ఉన్నారు.

01/10/2020,8:38PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

కట్టుదిట్టంగా నీషమ్ బౌలింగ్..

నీషమ్ వేసిన 12వ ఓవర్‌లో ముంబై 7 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(26), రోహిత్ శర్మ(40) ఉన్నారు. మరో వికెట్ పడకుండా ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.

01/10/2020,8:32PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

11వ ఓవర్‌లో ఒక సిక్స్..

రవి బిష్ణోయ్‌ వేసిన 11వ ఓవర్‌లో ముంబై 11 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ(38) ఒక సిక్స్ బాదాడు. ఓవర్ ముగిసే సరికి ముంబై 73/2

01/10/2020,8:29PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

10 ఓవర్లకు ముంబై 62/2

గౌతమ్ వేసిన పదో ఓవర్‌లో ముంబై 4 పరుగులు మాత్రమే రాబట్టింది. రోహిత్ శర్మ(36), కిషన్(14) చెరో రెండు పరుగులు చేశారు.

01/10/2020,8:29PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ఆచితూచి ఆడుతున్న ముంబై..

రవి బిష్ణోయ్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో ముంబై 7 పరుగులు రాబట్టింది. రోహిత్ శర్మ(34) ఒక పరుగు, ఒక ఫోర్ కొట్టగా.. ఇషాన్ కిషన్ రెండు పరుగులు చేశాడు.

01/10/2020,8:16PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,8:05PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,8:03PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,7:57PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

5 ఓవర్లకు 29/2 రోహిత్ శర్మ – 11* ఇషాన్ కిషన్ – 6* సూర్యకుమార్ యాదవ్ – 10 ఔట్ డికాక్ -0 ఔట్

01/10/2020,7:57PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

5 వేల పరుగులు పూర్తి చేసిన రోహిత్ శర్మ

01/10/2020,7:51PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

సూర్యకుమార్ యాదవ్ - 10 ఔట్

01/10/2020,7:51PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

ముంబై వర్సెస్ పంజాబ్

01/10/2020,7:48PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

సేమ్ టీమ్ తో ముంబై.. ఒక్క మార్పుతో పంజాబ్

01/10/2020,7:24PM
IPL 2020, IPL 2020: ముంబై వర్సెస్ పంజాబ్: రోహిత్ సేనదే అద్భుత విజయం.!

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్

01/10/2020,7:04PM

Related Tags