IPL 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గాయం

IPL 2020: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై..
Ravi Kiran

|

Oct 23, 2020 | 7:27 PM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా షార్జా వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలబడుతున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరం కాగా.. అతడి స్థానంలో పొలార్డ్ సారధ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ఇక ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే..చెన్నై మూడు మార్పులతో దిగింది. ఈ మ్యాచ్ చెన్నైకు చాలా కీలకం కానుంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu