AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలిక కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్‌ చేసిన యువకుడిని హైదరాబాద్‌ నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలిక కిడ్నాప్.. ఛేదించిన పోలీసులు
Balaraju Goud
|

Updated on: Oct 31, 2020 | 3:31 PM

Share

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్‌ చేసిన యువకుడిని హైదరాబాద్‌ నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాచారం పరిధిలోని కాలనీకి చెందిన బాలిక(16)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన మధు (25) అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మధు చెప్పడంతో ఆ బాలిక నమ్మింది. పది రోజుల క్రితం అతడు హైదరాబాద్ చేరుకుని బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసి బళ్లారికి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోను లొకేషన్‌ ఆధారంగా బళ్లారిలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో మధును అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...