లైవ్ అప్‌డేట్స్: హుజూర్‌నగర్ ఓట్ల లెక్కింపు షురూ..!
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఉపఎన్నికలో మొత్తం 28 మంది బరిలో నిలిచారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ హోరాహోరీగా సాగింది. మొత్తం నియోజకవర్గంలో 2,00,754 ఓట్లు పొలయ్యాయి. 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేల ఓట్లను […]
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఉపఎన్నికలో మొత్తం 28 మంది బరిలో నిలిచారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ హోరాహోరీగా సాగింది. మొత్తం నియోజకవర్గంలో 2,00,754 ఓట్లు పొలయ్యాయి. 14 టేబుళ్లపై 22 రౌండ్లలో ఈ ఓట్ల లెక్కిపు పూర్తిచేస్తారు. ఒక్కో రౌండ్‌లో సుమారు 9 వేల ఓట్లను లెక్కించనున్నారు. బుధవారం కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారులు పరిశీలించారు.
నేరేడుచర్ల నుంచి.. ఓట్ల లెక్కింపు నేరేడుచర్ల మండలం నుంచి ప్రారంభమై వరుసగా పాలకీడు, మఠంపల్లి, మేళ్లచెరువు, చింతలపాలెం, హుజూర్‌నగర్ మండలం, పట్టణం, గరిడేపల్లి మండలంలోని లెక్కింపుతో పూర్తవుతుంది. లెక్కింపు అంతా పూర్తయ్యాక వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. కాగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానమవ్వడంతో.. ఆ పార్టీకి ఈ ఫలితం ఎంతో కీలకం. మరోవైపు గెలుపు తమదేనంటూ స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. దీంతో రిజల్ట్స్‌పై జోరుగా బెట్టింగులు కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
[svt-event title=”హుజూర్ నగర్ గులాబీ బాస్‌దే..” date=”24/10/2019,2:39PM” class=”svt-cd-green” ] 42,484 ఓట్ల తేడాతో సైదిరెడ్డి ఘన విజయం సాధించారు. [/svt-event]
[svt-event title=”హుజూర్ నగర్ గులాబీ బాస్‌దే..” date=”24/10/2019,2:38PM” class=”svt-cd-green” ] 15వ రౌండ్‌లో అత్యధిక ఓట్లతో సైదిరెడ్డి రికార్డు సృష్టించారు. [/svt-event]
[svt-event title=”హుజూర్ నగర్ గులాబీ బాస్‌దే..” date=”24/10/2019,2:38PM” class=”svt-cd-green” ] ఎన్నికల కౌంటింగ్‌లో మొదటి నుంచీ.. టీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది. [/svt-event]
[svt-event title=”హుజూర్ నగర్ గులాబీ బాస్‌దే..” date=”24/10/2019,2:37PM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైది రెడ్డి ఘన విజయం సాధించి రికార్డు సృష్టించారు. [/svt-event]
[svt-event title=”హుజూర్ నగర్ గులాబీ బాస్‌దే..” date=”24/10/2019,2:35PM” class=”svt-cd-green” ] హుజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,1:07PM” class=”svt-cd-green” ] 16వ రౌండ్ ముగిసేసరికి 32,256 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,1:06PM” class=”svt-cd-green” ] హూజూర్‌నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:56AM” class=”svt-cd-green” ] కాగా.. బీజేపీ, టీడీపీ పార్టీలు డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:55AM” class=”svt-cd-green” ] మూడో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి సుమన్ నిలిచారు. [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:54AM” class=”svt-cd-green” ] రెండో స్థానంలో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:54AM” class=”svt-cd-green” ] 11వ రౌండ్ ముగిసేసరికి 21,618 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:54AM” class=”svt-cd-green” ] హుజూర్‌నగర్‌లో కారు జోరుగా దూసుకెళ్తుంది. [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:03AM” class=”svt-cd-green” ] డిపాజిట్లు కూడా దక్కించుకోని స్థితిలో బీజేపీ, టీడీపీ పార్టీలు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,11:02AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్: పదో రౌండ్ ముగిసేసరికి 20,100 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,10:52AM” class=”svt-cd-green” ] డిపాజిట్లు కూడా దక్కించుకోని స్థితిలో బీజేపీ, టీడీపీ పార్టీలు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,10:52AM” class=”svt-cd-green” ] తొమ్మిదో రౌండ్ ముగిసేసరికి 19,200 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,10:52AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో కారు దూసుకెళ్తుంది.. [/svt-event]
[svt-event title=” ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,10:44AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్ ఎన్నికల బరిలో.. సైదిరెడ్డి, పద్మావతి, కోటా రామారావు, చావా కిరణ్మయి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,10:43AM” class=”svt-cd-green” ] సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,10:43AM” class=”svt-cd-green” ] కొనసాగుతోన్న హుజూర్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,9:50AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో కారు జోరుగా దూసుకెళ్తోంది. ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి 17,400 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,9:45AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో కారు జోరుగా దూసుకెళ్తోంది. ఏడో రౌండ్ ముగిసేసరికి 14,300 వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,9:01AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో కారు జోరు.. నాలుగో రౌండ్ ముగిసేసరికి 9,356 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:52AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి 6,500 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్. [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:41AM” class=”svt-cd-green” ] రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 4వేల ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:36AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో రెండో రౌండ్ పూర్తి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:35AM” class=”svt-cd-green” ] 2,467 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ముందంజ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:35AM” class=”svt-cd-green” ] కొనసాగుతోన్న హుజూర్ నగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:28AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్ ఎన్నికల బరిలో.. సైదిరెడ్డి, పద్మావతి, కోటా రామారావు, చావా కిరణ్మయి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:25AM” class=”svt-cd-green” ] 14 లెక్కింపు టేబుళ్లు, 21 రౌండ్లలో కౌంటింగ్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:23AM” class=”svt-cd-green” ] సూర్యాపేటలోని కొత్త వ్యవసాయ మార్కెట్‌లో ఓట్ల లెక్కింపు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:22AM” class=”svt-cd-green” ] కొనసాగుతోన్న హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:18AM” class=”svt-cd-green” ] మధ్యాహ్నం 12 గంటల వరకూ.. ఎన్నికల ఫలితాలు వెల్లడి [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:17AM” class=”svt-cd-green” ] ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ [/svt-event]
[svt-event title=”ఓట్ల లెక్కింపు షురూ..!” date=”24/10/2019,8:17AM” class=”svt-cd-green” ] హుజూర్ నగర్‌లో జరిగిన ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది [/svt-event]