AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులు మారిన హార్లిక్స్, బూస్ట్ ప్రొడక్ట్స్..!

దేశవ్యాప్తంగా పిల్లలందరికీ ఇష్టమైన ఫుడ్ అండ్ లిక్విడ్ ప్రొడక్ట్స్ బూస్ట్.. హార్లిక్స్ అని అందరికి తెలిసిన విషయమే. అలాంటి ఈ ఫేమస్ ప్రొడక్ట్స్ ఇప్పుడు చేతులు మారిపోయాయి. జీఎస్‌కే కన్జ్యూమ్స్ హెల్త్‌కేర్‌ను హిందూస్థాన్ యూనీ‌లీవర్ (హెచ్‌యూఎల్) కంపెనీలోకి విలీనం చేయటానికి తాజాగా అనుమతి లభించింది. ఈ మేరకు గ్లాక్సో స్మిత్ (జీఎస్కె) ఓ ప్రకటన చేసింది. ఇక హెచ్‌యూ‌ఎల్ కంపెనీ గురించి చెప్పాలంటే.. నిత్యావసర వస్తువులు లాంటి రిన్.. సర్ఫ్.. లక్స్.. రెక్సోనా.. అన్నపూర్ణ ఆటా.. క్లోజప్ ఇలా […]

చేతులు మారిన హార్లిక్స్, బూస్ట్ ప్రొడక్ట్స్..!
Ravi Kiran
|

Updated on: Jun 03, 2019 | 12:51 PM

Share

దేశవ్యాప్తంగా పిల్లలందరికీ ఇష్టమైన ఫుడ్ అండ్ లిక్విడ్ ప్రొడక్ట్స్ బూస్ట్.. హార్లిక్స్ అని అందరికి తెలిసిన విషయమే. అలాంటి ఈ ఫేమస్ ప్రొడక్ట్స్ ఇప్పుడు చేతులు మారిపోయాయి. జీఎస్‌కే కన్జ్యూమ్స్ హెల్త్‌కేర్‌ను హిందూస్థాన్ యూనీ‌లీవర్ (హెచ్‌యూఎల్) కంపెనీలోకి విలీనం చేయటానికి తాజాగా అనుమతి లభించింది. ఈ మేరకు గ్లాక్సో స్మిత్ (జీఎస్కె) ఓ ప్రకటన చేసింది. ఇక హెచ్‌యూ‌ఎల్ కంపెనీ గురించి చెప్పాలంటే.. నిత్యావసర వస్తువులు లాంటి రిన్.. సర్ఫ్.. లక్స్.. రెక్సోనా.. అన్నపూర్ణ ఆటా.. క్లోజప్ ఇలా మరెన్నో వస్తువులను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

అలాంటి దిగ్గజ కంపెనీ తాజాగా బూస్ట్.. హార్లిక్స్ తో పాటు మరికొన్ని బ్రాండ్లను తన సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుత మార్కెట్ బట్టి హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్ విలువ 27,750 కోట్లుగా చెప్పుకోవచ్చు. దీనితో కన్స్యూమర్ మార్కెట్‌లో యూనీలీవర్ సంస్థ అంతకంతకూ బలోపేతం అవుతోందని చెప్పాలి. మరోవైపు కొంతకాలం క్రితమే హిందూస్థాన్, జీఎస్కె మధ్య విలీనం ప్రతిపాదన వచ్చినా.. జీఎస్కె వాటాదారుల నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ విలీనం ఆగిపోయింది. అయితే తాజాగా వారి మధ్య ఓటింగ్ నిర్వహించగా.. 99 శాతం మంది విలీనానికి మద్దతు పలకడంతో అడ్డంకి తొలిగిపోయింది.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..