AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కొడుకైన హరీష్ సాల్వే, లండన్ ఆర్టిస్టుతో వివాహం

మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే లండన్ లో కెరొలిన్ బ్రసర్డ్ అనే మహిళను చర్చిలో  వివాహం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఈ పెళ్ళికి కేవలం 15 మంది గెస్టులు మాత్రం హాజరయ్యారు.

పెళ్లి కొడుకైన హరీష్ సాల్వే, లండన్ ఆర్టిస్టుతో వివాహం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 29, 2020 | 7:32 PM

Share

మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే లండన్ లో కెరొలిన్ బ్రసర్డ్ అనే మహిళను చర్చిలో  వివాహం చేసుకున్నారు. బుధవారం జరిగిన ఈ పెళ్ళికి కేవలం 15 మంది గెస్టులు మాత్రం హాజరయ్యారు. 65 ఏళ్ళ సాల్వే 56 ఏళ్ళ కెరొలిన్ ను పెళ్లి చేసుకోవడం విశేషం. రెండేళ్ల క్రితం ఆయన బాప్టిజం తీసుకున్నారు. 38 ఏళ్ళ తన భార్య మీనాక్షికి సాల్వే ఇటీవలే విడాకులిచ్చారు.  అటు ఆర్టిస్టు అయిన కెరొలిన్  మొదటి భర్తకు విడాకులిచ్చారు. ఆమెకు 18 ఏళ్ళ కూతురు ఉంది. ఓ ఆర్ట్ ఈవెంట్ సందర్భంలో హరీష్ సాల్వే, కెరొలిన్ ఇద్దరూ కలుసుకున్నారని, థియేటర్, క్లాసికల్ మ్యూజిక్, ఆర్ట్ అంటే ఇద్దరికీ ఇష్టమేనని, అవే వీరిని వివాహ బంధంతో ఒక్కటి చేశాయని తెలుస్తోంది.

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...