AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Greater Elections Results 2020 : పాతబస్తీలోని కౌంటింగ్ ప్రాంతాలను పరిశీలించిన అదనపు కమిషనర్ డి.ఎస్.చౌహన్

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసారు.

Greater Elections Results 2020 :  పాతబస్తీలోని కౌంటింగ్ ప్రాంతాలను పరిశీలించిన అదనపు కమిషనర్ డి.ఎస్.చౌహన్
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2020 | 1:09 PM

Share

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రకియ కొనసాగుతున్నది. మరికాసేపట్లో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసారు. హైదరాబాద్ పాతబస్తీ మహావీర్ కాలేజీలో సంతోష్ నగర్ సర్కిల్ 7 లో కౌంటింగ్ ప్రాంతాన్ని అదనపు కమిషనర్ డి.ఎస్.చౌహన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని, నగరంలో ఇతర ప్రాంతాల్లో కూడా బందోబస్తూ కొనసాగుతుందని… శాంతి భద్రతుల పట్ల భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారని చౌహన్ తెలిపారు. 50 వేల 331 ఓట్లు పోలయ్యాయి.

ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..