AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణీకులకు అలెర్ట్.. పెరగనున్న విమాన ఛార్జీలు..

విమాన ప్రయాణీకులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుంచి ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్)ను పెంచేందుకు కేంద్రం సిద్దమైంది.

ప్రయాణీకులకు అలెర్ట్.. పెరగనున్న విమాన ఛార్జీలు..
Ravi Kiran
|

Updated on: Aug 20, 2020 | 9:17 PM

Share

higher aviation security fee: విమాన ప్రయాణీకులకు అలెర్ట్. సెప్టెంబర్ 1 నుంచి ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్)ను పెంచేందుకు కేంద్రం సిద్దమైంది. దీనితో దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి. ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఈ ఏఎస్ఎఫ్ ఛార్జీలను విమానయాన సంస్థలు వసూలు చేసి వాటిని ప్రభుత్వానికి అందిస్తాయి. దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో సెక్యూరిటీని పెంచేందుకు ఏఎస్ఎఫ్ ఫండ్‌ను ఉపయోగిస్తారు. గతేడాది కూడా ఏఎస్ఎఫ్‌ను కేంద్ర విమానయాన శాఖ పెంచింది.

Also Read:

కలియుగ కర్ణుడికి ఒక్క రోజే 31 వేల మెసేజ్‌లు..

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్..